MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobhita-dhulipallaa0d67af7-4eb3-4db2-8166-c754cefeb13e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobhita-dhulipallaa0d67af7-4eb3-4db2-8166-c754cefeb13e-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ శోభిత ధూళిపాల ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. అయితే ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య శోభిత ఇద్దరు సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. Shobhita Dhulipalla{#}prakruti;dhulipala;Nijam;shobitha;Naga Chaitanya;media;marriage;Yevaru;Heroine;Newsతనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?Shobhita Dhulipalla{#}prakruti;dhulipala;Nijam;shobitha;Naga Chaitanya;media;marriage;Yevaru;Heroine;NewsThu, 22 Jun 2023 14:35:00 GMTగత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ శోభిత ధూళిపాల ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. అయితే ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య శోభిత ఇద్దరు సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. నాగచైతన్య లండన్ కి వెళ్లి అక్కడ హోటల్ లో ఒక చెఫ్ తో ఫోటో దిగడం జరిగింది. 

ఇక ఆ చెఫ్ నాగచైతన్యతో దిగిన ఫోటో ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే ఆ ఫోటోని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ ఫోటోలో శోభిత ధూళిపాల సైతం ఒక టేబుల్ దగ్గర కూర్చొని కనిపిస్తోంది. దీంతో వీరిద్దరికి సంబంధించిన వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే ఈ విషయంపై స్పందించిన నాగచైతన్య మరి రిలేషన్ షిప్ లోకి మూడో వ్యక్తిని తీసుకువచ్చి ఆమెని ఎందుకు ఇబ్బంది పెడతారు అని మా మధ్య మీరు అనుకున్నది ఏమీ లేదు... అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక శోభిత ధూళిపాల సైతం చాలా సార్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరిద్దరి మాటలని ఎవరు నమ్మడం లేదు.

తాజాగా శోభిత తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలి అలా ఉండాలి అంటూ కొన్ని క్వాలిటీస్ ను చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ...జీవితం చాలా చిన్నది దాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిత్వం ఆయనకు ఉండాలి.. అలాగే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు దానం చేసే గుణం ఉండాలి.. ప్రకృతి ప్రేమికుడు అయి ఉండాలి ..లైఫ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగే మనస్తత్వం ఉండాలి.. గొప్పలకు పోయే వాడు నాకు అవసరం లేదు.. అంటూ తనకు కాబోయే భర్తకి ఉండవలసిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది శోభిత. అలాగే నాగచైతన్యతో వచ్చిన సైతం ఖండిస్తూ నాపై వచ్చే అలాంటి రూమ్మర్స్ కు నేను కొంచెం కూడా భయపడను అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా వేర్లు అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

చిరంజీవి మనవరాలు ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలిస్తే షాక్ అవుతారు..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>