DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth-reddy7489c663-6cca-4599-bf49-f7b42e0c9a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth-reddy7489c663-6cca-4599-bf49-f7b42e0c9a3c-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ ని చక్కదిద్దడంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని రాజకీయ రణరంగంలో నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ ఒడిదుడుకులు గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక రకంగా రేవంత్ రెడ్డికి మొదట్లో మైనస్ అయినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు ముద్ర క్రిందటి సారి ఎన్నికల్లో ఆయనను బాగా దెబ్బతీసినట్టుగా తెలుస్తుంది. దాంతో అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడిREVANTH REDDY{#}Telugu Desam Party;Priyanka Gandhi;MP;rahul;Rahul Sipligunj;Elections;CBN;revanth;Revanth Reddy;Congress;Assembly;Successరేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?REVANTH REDDY{#}Telugu Desam Party;Priyanka Gandhi;MP;rahul;Rahul Sipligunj;Elections;CBN;revanth;Revanth Reddy;Congress;Assembly;SuccessThu, 22 Jun 2023 08:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ ని చక్కదిద్దడంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని రాజకీయ రణరంగంలో నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ ఒడిదుడుకులు గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక రకంగా రేవంత్ రెడ్డికి మొదట్లో మైనస్ అయినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు ముద్ర క్రిందటి సారి ఎన్నికల్లో ఆయనను బాగా దెబ్బతీసినట్టుగా తెలుస్తుంది.


దాంతో అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడి మరి ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యాడు. అప్పుడు పాత చీఫ్ లు అందరూ కలిసి రేవంత్ రెడ్డిని తొక్కేయాలని చూస్తే వాళ్లని బుజ్జగించుకునో, బ్రతిమాలుకునో ఒక వైపున ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అధిష్టానం దగ్గర తన ఇమేజ్ను క్రెడిటబిలిటీని పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది.


కెసిఆర్ కు తగ్గ నాయకుడు అని రేవంత్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ గతంలో ముద్ర వేసింది. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించి ఆ ముద్రను చెరిపేసారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలమైన వాళ్ళని టచ్ చేయకుండా, బలహీనంగా ఉన్న క్యాడర్ ను లిస్ట్ అవుట్ చేసి మరీ పక్కా ప్రణాళిక ప్రకారం పార్టీని పైకి తీసుకువచ్చే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి.


అంటే బలమైన లీడర్ల జోలికి వెళ్ళకుండా, బలహీనంగా ఉన్న సీట్లవైపు ఆలోచిస్తూ వాళ్లని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే టైంలో ఒకపక్క డీకే శివకుమార్, మరోపక్క రాహుల్ గాంధీ, మరోపక్క ప్రియాంక గాంధీ వీళ్లందరితోను టచ్ లో ఉంటూ అధిష్టానం వైపు నుండి కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పార్టీలో ఎంత మార్పు తీసుకువచ్చారంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే 30-35 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటంతటి మార్పు.



RRR Telugu Movie Review Rating

వరుస ప్లాప్ లు.. అయినా డింపుల్ హయాతికి బంపర్ ఆఫర్?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>