MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-83c884b7-67d0-429c-bf07-8fecf8945b92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh-83c884b7-67d0-429c-bf07-8fecf8945b92-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ నిరంతరం ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తూనే వస్తుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలపై ఎఫెక్ట్స్ పైన వార్తలపై రకరకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాలపరంగా బిజీగా ఉంది.అయినప్పటికీ ఆమె ఒక బడా బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న Keerthi suresh {#}kirti;Father;Yevaru;keerthi suresh;Red;Heroine;Tollywood;News;media;marriageమెకానిక్ తో అలాంటి పనులు చేస్తూ దొరికిపోయిన కీర్తి సురేష్..!?మెకానిక్ తో అలాంటి పనులు చేస్తూ దొరికిపోయిన కీర్తి సురేష్..!?Keerthi suresh {#}kirti;Father;Yevaru;keerthi suresh;Red;Heroine;Tollywood;News;media;marriageThu, 22 Jun 2023 13:50:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ నిరంతరం ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తూనే వస్తుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలపై ఎఫెక్ట్స్ పైన వార్తలపై రకరకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాలపరంగా బిజీగా ఉంది.అయినప్పటికీ ఆమె ఒక బడా బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న  ఆ వార్తను కీర్తి సురేష్ మరియు ఆమె తండ్రి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు. 

అయినప్పటికీ ఈ వార్తలుకి ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు .దీంతో కీర్తి సురేష్ తన వివాహం కుదిరితే కచ్చితంగా స్వయంగా నేనే తెలియజేస్తాను అంటూ చెప్పడంతో ఈ వార్తలు కాస్త తగ్గాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. రెడ్ కలర్ డ్రెస్ లో కీర్తి సురేష్ నవ్వుతూ ఉండగా ఆమె వెనక ఉన్న ఒక వ్యక్తి ఆమెను ఎంతో సన్నిహితంగా పట్టుకుని ఆమె పైన వారడంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. కీర్తి సురేష్ సైతం చేతులు వేసుకొని మరి నవ్వుతూ కనిపిస్తోంది. అంతేకాదు ఈ ఫోటోకి క్యాప్షన్ గా టాలీవుడ్ సినిమా సెట్లో కీర్తి మెకానిక్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ రాసుకొచ్చారు..

దీంతో అభిమానులు సైతం కీర్తి సురేష్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ సెట్లో అంత క్లోజ్ గా ఉంటే ఇలాంటి ఎఫైర్ అంటగడతారా అంటూ కీర్తి సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కీర్తి సురేష్ ఇంత చనువుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఆమె ఫ్యాన్స్. అయితే కీర్తి సురేష్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఆ వ్యక్తి ఆమె ఫ్రెండా లేకపోతే తన అభిమాన లేదా ఆమె దగ్గర పని చేసే వ్యక్తా అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దీంతో కీర్తి సురేష్ ఈ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

తనకి కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శోభిత దూళిపాల..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>