Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathe59d1cc3-7f09-47b6-8d55-da9a4a048bd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathe59d1cc3-7f09-47b6-8d55-da9a4a048bd5-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు మనిషి ప్రాణాలకు విలువే లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాన్ని ఏదో సాధించడం కోసం ఉపయోగించడం మానేసి.. ఇక చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడితో జీవితం ముగిసింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది. టీచర్ తిట్టిందని కొంతమంది.. తక్కువ మార్కులు వచ్చాయని మరి కొంతమంది.. తల్లిదండ్రులు మందలింDeath{#}Sucide;Medak;prasanth;Prashant Kishor;Wife;Parents;policeభార్య పుట్టింటికి వెళ్ళగానే.. భర్త చేసిన పనికి అందరూ షాక్?భార్య పుట్టింటికి వెళ్ళగానే.. భర్త చేసిన పనికి అందరూ షాక్?Death{#}Sucide;Medak;prasanth;Prashant Kishor;Wife;Parents;policeThu, 22 Jun 2023 08:50:00 GMTఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు మనిషి ప్రాణాలకు విలువే లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాన్ని ఏదో సాధించడం కోసం ఉపయోగించడం మానేసి.. ఇక చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడితో జీవితం ముగిసింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది.



 టీచర్ తిట్టిందని కొంత మంది.. తక్కువ మార్కులు వచ్చాయని మరి కొంత మంది.. తల్లిదండ్రులు మందలించారని.. అడిగింది కొనివ్వలేదని ఇంకొంత మంది ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక అటు భార్యాభర్తల బంధం లో కూడా ఆత్మహత్య అనేది నేటి రోజుల్లో సర్వసాధారణంగా మారింది. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలకే మనస్తాపం చెంది ఎంతోమంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి  చెందినదే. 

భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. ఇలా గొడవలు జరిగినప్పుడు భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం కూడా కామన్. ఇలా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు బతిమాలి ఇంటికి తీసుకు రావడం  మానేసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు





 భార్య పుట్టింటికి వెళ్ళింది అన్న కారణంతో మనస్థాపం చెందిన భర్త.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రాజపల్లి లో చోటుచేసుకుంది. తుడుం ప్రశాంత్ అనే 28 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో గొడవలు జరిగే భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ప్రశాంత్ మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అందరినీ అయోమయంలో పడేస్తున్నారా ? వ్యూహమేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>