Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle372a7bb1-9ec7-428e-8fef-d15d508bea48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle372a7bb1-9ec7-428e-8fef-d15d508bea48-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ కు ప్రమాదం జరిగనిట్టు తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ సందేశ్. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ది కానిస్టేబుల్ మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైటింగ్ సీన్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో వరుణ్ సందేశ్ కి ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కాలికి బలమైన గాయం తగలడంతో.. వెంటనే స్పందించిన యూనిట్ డాక్టర్లను తీసుకురాగా... డాక్టర్లు ఆయన కాలికి కట్టుకట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు. కాలికి బలsocialstars lifestyle{#}Bigboss;Happy days;varun sandesh;varun tej;producer;Producer;Tollywood;Hero;marriage;Cinemaషూటింగ్ లో గాయల పాలైనహీరో వరుణ్ సందేశ్...!!షూటింగ్ లో గాయల పాలైనహీరో వరుణ్ సందేశ్...!!socialstars lifestyle{#}Bigboss;Happy days;varun sandesh;varun tej;producer;Producer;Tollywood;Hero;marriage;CinemaThu, 22 Jun 2023 11:02:36 GMTటాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ కు ప్రమాదం జరిగనిట్టు తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ సందేశ్. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ది కానిస్టేబుల్ మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైటింగ్ సీన్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో వరుణ్ సందేశ్ కి ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కాలికి బలమైన గాయం తగలడంతో.. వెంటనే స్పందించిన యూనిట్ డాక్టర్లను తీసుకురాగా... డాక్టర్లు ఆయన కాలికి కట్టుకట్టినట్టు తెలుస్తోంది.

అంతే కాదు. కాలికి బలమైన గాయం కావడం తో.. దాదాపుగా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. దీంతో జోరుగా సాగుతున్ సినిమా షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ పడినట్టు అయ్యింది. ది కానిస్టేబుల్ ఓ కానిస్టేబుల్ జీవితం ఎలా ఉంటుంది అనే అంశాన్ని కథగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈసినిమాను బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ రన్నింగ్ లో ఉంది. దాదాపు ఈ షెడ్యూల్ లో 40 శాంతం షూటింగ్ కూడా పూర్తయ్యిందని నిర్మాత తెలిపారు. వరుణ్ సందేశ్ పూర్తి గా కోలుకున్న తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

హ్యాపీడేస్ సినిమా తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వరుణ్ సందేష్.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కాని పెద్దగా సెట్ అవ్వలేకపోయాడు. తనతో పాటు నటించిన సహనటి వితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి జంటగా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు కూడా. ఇక తాజా గా వరుణ్ సందేష్ కు గాయం అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>