MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikaa1328ab3-7a0d-42c5-b5af-2247b42a587c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikaa1328ab3-7a0d-42c5-b5af-2247b42a587c-415x250-IndiaHerald.jpgనిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె వరుస ఫోటోషూట్ చేస్తూ బిజీగా ఉంది .అంతేకాదు హీరోయిన్గా ఒకసారి ఫెయిల్ అయిన ఏమి మరోసారి ప్రయత్నం చేస్తోంది .ఈ క్రమంలోనే తనకి సంబంధించిన హాట్ ఫోటో షూట్లను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది ఈమె. ప్రస్తుతం తన కెరియర్ను నిర్మించుకునే పనిలో బిజీగా ఉంది. నటిగా ఎదిగే ప్రయత్నాలను చేస్తుంది నిహారిక. అంతే కాదు నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఇక నిహారిక నటించిన లేటెస్ట్ సీరియస్ డెడ్ పిక్సేల్స్ మీ 19న హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. Niharika{#}niharika konidela;Konidela Production;Husband;marriage;Heroine;media;Newsగ్లామర్ డోస్ పెంచిన నిహారిక..దాని కోసమేనా ఈ తెగింపు..!?గ్లామర్ డోస్ పెంచిన నిహారిక..దాని కోసమేనా ఈ తెగింపు..!?Niharika{#}niharika konidela;Konidela Production;Husband;marriage;Heroine;media;NewsThu, 22 Jun 2023 17:00:00 GMTనిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె వరుస ఫోటోషూట్ చేస్తూ బిజీగా ఉంది .అంతేకాదు హీరోయిన్గా ఒకసారి ఫెయిల్ అయిన ఏమి మరోసారి ప్రయత్నం చేస్తోంది .ఈ క్రమంలోనే తనకి సంబంధించిన హాట్ ఫోటో షూట్లను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది ఈమె. ప్రస్తుతం తన కెరియర్ను నిర్మించుకునే పనిలో బిజీగా ఉంది. నటిగా ఎదిగే ప్రయత్నాలను చేస్తుంది నిహారిక. అంతే కాదు నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఇక నిహారిక నటించిన లేటెస్ట్ సీరియస్ డెడ్ పిక్సేల్స్ మీ 19న హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. 

ఇక ఈ సిరీస్లో ఆన్లైన్ గేమర్  గా కనిపించింది నిహారిక. అంతే కాదు కొంచెం బోల్డ్ గా కూడా కనిపిస్తోంది. కేవలం ఈ జనరేషన్ యూత్ని దృష్టిలో పెట్టుకొని దీన్నితీశారు.ఇందులో ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా నిహారిక కనిపిస్తుంది. హీరోయిన్గా రాణించాలి అనుకున్న నిహారిక గ్లామరస్ ఫోటోషూట్ చేస్తూ బిజీగా వుంది. తాజాగా ఈమె ట్రెండీ లుక్ లో మైండ్ బ్లాక్ చేసింది. మెస్సి  హెయిర్ లో సరికొత్త గెటప్ లో కనిపించింది  నిహారిక. ఈ క్రమంలోనే నిహారిక ఎలాగైనా హీరోయిన్ కావాలనే పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతోపాటు నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టింది.

నిహారిక హైదరాబాద్లో కొత్తగా ఒక ఆఫీస్ని సైతం ప్రారంభించింది. చాలా కాలం క్రితం నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్ పేరుతో ఒక నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసింది .కొన్ని వెబ్ సిరీస్ లో సినిమాలను నిర్మించింది. దీనిపై మరింత సీరియస్ గా పని చేయాలని ఫిక్స్ అయింది నిహారిక. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో నిహరికా విడిపోయిందని అంటున్నారు .ఇక దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే వీరిద్దరూ జంటగా కనిపించి చాలా కాలం అవుతుంది. వారి పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోయారు అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి..!!



RRR Telugu Movie Review Rating

ఆయన వల్లే రష్మిక మందన పెళ్లి క్యాన్సిల్ అయిందా..!?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>