MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai37a36ef7-65c4-4ef6-ac9e-0fc4b34038e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai37a36ef7-65c4-4ef6-ac9e-0fc4b34038e7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరో లలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ నటుడు తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ Sai{#}Karthik;Supreme;NET FLIX;Star maa;Yuva;Amarnath K Menon;cinema theater;sunday;Heroine;television;sai dharam tej;Box office;Thriller;Director;Cinemaఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానున్న "విరూపాక్ష" సినిమా..!ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానున్న "విరూపాక్ష" సినిమా..!Sai{#}Karthik;Supreme;NET FLIX;Star maa;Yuva;Amarnath K Menon;cinema theater;sunday;Heroine;television;sai dharam tej;Box office;Thriller;Director;CinemaWed, 21 Jun 2023 10:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరో లలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ నటుడు తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను కూడా రాబట్టింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

మూవీ స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తాజాగా స్టార్ మా సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>