MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14cbedd5-259f-493b-95a0-f42269813d29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14cbedd5-259f-493b-95a0-f42269813d29-415x250-IndiaHerald.jpgదాదాపుగా 20 సంవత్సరాల క్రితం వెండితెరపై సరికొత్త సంచలనాన్ని సృష్టించిన భారతీయుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ శంకర్ అవినీతిని తట్టుకోలేని వృద్ధుడు మాజీ స్వతంత్ర యోధులు చేసిన పోరాటమే ఈ సినిమా. సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శంకర్ tollywood{#}shankar;Makar Sakranti;september;Director;Chennai;News;Varsham;Bharateeyudu;Cinema;mediaఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?tollywood{#}shankar;Makar Sakranti;september;Director;Chennai;News;Varsham;Bharateeyudu;Cinema;mediaWed, 21 Jun 2023 13:30:00 GMTదాదాపుగా 20 సంవత్సరాల క్రితం వెండితెరపై సరికొత్త సంచలనాన్ని సృష్టించిన భారతీయుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ శంకర్ అవినీతిని తట్టుకోలేని వృద్ధుడు మాజీ స్వతంత్ర యోధులు చేసిన పోరాటమే ఈ సినిమా. సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది. 

అదేంటో గాని ఈ సినిమా ప్రారంభం నుండి ఈ సినిమా కి అన్ని అవాంతరాలే ప్రతిసారి షూటింగ్ కు అవాంతరాలే ఇక అన్ని సమస్యలు ముగిసినప్పటికీ గతేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అప్పటినుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎలాగో అలా షూటింగ్ క్లైమాక్స్ కు తీసుకువచ్చారు. గాని చివరి నిమిషంలో ఈ సినిమా షూటింగ్ కి పెద్ద బ్రేక్ పడిందని తాజాగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో జరుగుతోంది. కాగా విమానాశ్రయంలోకి భారీ సీన్ చిత్రీకరిస్తుండగా ఎయిర్పోర్ట్ నిర్వాహకులు

 షూటింగ్ను మధ్యలోనే ఆపేసారని తెలుస్తోంది. అనంతరం చిత్ర బృందం ఏర్పోర్ట్ పరిసర ప్రాంతాలు డిపార్చర్ ఏరియాలో మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ పొందినట్లుగా తెలుస్తోంది.లాటరీ ఏరియాలో షూటింగ్ పర్మిషన్ లేదని అన్నారట. అయినా గాని అక్కడ షూటింగ్ చేయడంతో ఎయిర్పోర్ట్ నిర్వాహకులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిపార్చర్ ఏరియాలో పర్మిషన్ కోసం ఏకంగా కోటి 24 లక్షలు ఇచ్చారట చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. వచ్చినది జనవరిలో సంక్రాంతి కనుక ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు .ఈ క్రమంలోనే ఈ సినిమాని సైతం రిరిలీజ్ కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈనెల చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట చిత్ర బృందం ..!!



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>