BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty1d9d3e19-5766-49fd-a3ce-e79b7b19a43e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty1d9d3e19-5766-49fd-a3ce-e79b7b19a43e-415x250-IndiaHerald.jpgచాలా మంది కూడా అందమైన చర్మ సౌందర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అందమైన ముఖం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్ లను ఎక్కువగా కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పే టిప్ వాడితే మీ ముఖం ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సూపర్ వైట్ గా ఇంకా బ్రైట్ గా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఫస్ట్ మీరు స్టవ్ ని ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.ఆ వాటర్ హీట్ అవ్వగానే రెండుBEAUTY{#}Makeup;Coffee;oil;Gas Stove;House;Manamఅమితమైన అందంతో మిల మిల మెరిసిపోయే టిప్?అమితమైన అందంతో మిల మిల మెరిసిపోయే టిప్?BEAUTY{#}Makeup;Coffee;oil;Gas Stove;House;ManamWed, 21 Jun 2023 17:00:00 GMTచాలా మంది కూడా అందమైన చర్మ సౌందర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అందమైన ముఖం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్ లను ఎక్కువగా కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పే టిప్ వాడితే మీ ముఖం ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సూపర్ వైట్ గా ఇంకా బ్రైట్ గా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఫస్ట్ మీరు స్టవ్ ని ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.ఆ వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. తరువాత పల్చటి వస్త్రం సహాయంతో కాఫీ జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ లో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తో పాటు ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేస్తే మన నైట్ క్రీమ్ రెడీ అవుతుంది. తరువాత ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.


ఆ తరువాత తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ నైట్ క్రీమ్ ను ప్రతిరోజు  వాడితే స్కిన్ టోన్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే మీ చర్మం తెల్లగా  మెరుస్తుంది.ఇంకా అలాగే ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడటం వల్ల చర్మం టైట్ గా చాలా బ్రైట్ గా మారుతుంది.అలాగే ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి. స్కిన్ బాగా మిల మిల మెరుస్తుంది. కాబట్టి ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ  టిప్ ని తయారు చేసుకుని వాడండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితం చూస్తారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో కారణంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల మధ్య స్టార్ట్ అయిన గొడవలు..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>