LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beauty37f8cf2c-5729-4acf-89b5-d8393a76e964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beauty37f8cf2c-5729-4acf-89b5-d8393a76e964-415x250-IndiaHerald.jpgమన చర్మాన్ని అందంగా మార్చుకోడానికి చాలా మంది ముఖానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోడక్ట్స్‌ అతిగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల వారు ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే చాలా మంచిది.టొమాటోతో తయారు చేసిన రసం ముఖానికి వాడితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా అంతేకాకుండా చర్మంపై వుండే అన్ని రకాల సమస్యలు సులభంగా దూరమయ్యి అందంగా మారతారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇక దీని వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇBEAUTY{#}Soundarya;Rasam;Ayurveda;Manamఇలా చేస్తే మచ్చలేని అందమైన ముఖం మీ సొంతం?ఇలా చేస్తే మచ్చలేని అందమైన ముఖం మీ సొంతం?BEAUTY{#}Soundarya;Rasam;Ayurveda;ManamWed, 21 Jun 2023 17:10:10 GMTమన చర్మాన్ని అందంగా మార్చుకోడానికి చాలా మంది  ముఖానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోడక్ట్స్‌ అతిగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల వారు ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే చాలా మంచిది.టొమాటోతో తయారు చేసిన రసం ముఖానికి వాడితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా అంతేకాకుండా చర్మంపై వుండే అన్ని రకాల సమస్యలు సులభంగా దూరమయ్యి అందంగా మారతారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇక దీని వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.మనకు తేనెలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. నాజూగ్గా అవ్వాలనుకునేవారు ప్రతి రోజు దీనిని వాడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది శరీరానికే కాకుండా ముఖానికి కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది.  ఈ రెండు పదార్థాలను మిశ్రమంగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.


ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత మీ ముఖానికి అప్లై చేయాలి.అలాగే టమోటా పెరుగు రెండింటిని కూడా కలిపి ముఖానికి పట్టిస్తే..ముఖంపై ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొటిమల మచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఎక్కువగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెండు మిశ్రమాలను ప్రతి రోజు ముఖానికి అప్లై చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మొటిమలు రావడం సహజం. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు టొమాటో రసాన్ని ఇంకా ఐస్ గడ్డలని కలిపి ముఖానికి అప్లై చేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ రసాన్ని పూర్తిగా దాన్ని ఆరనివ్వాలి. ఇక అది పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లాని నీటితో శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందుతారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో కారణంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల మధ్య స్టార్ట్ అయిన గొడవలు..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>