Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-9efd7e0f-41f4-4059-890c-4b1f2cc17caf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-9efd7e0f-41f4-4059-890c-4b1f2cc17caf-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్న భారత జట్టుకు అటు విశ్వవిజేతగా నిలవాలి అనేది ప్రతిసారి కూడా కలగానే మిగిలిపోతుంది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలిచింది అని చెప్పుకోవడం తప్ప ఆ తర్వాత కెప్టెన్లు మారిన టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్ష లాగే మారిపోయింది. ఏ ఫార్మాట్లో కూడా టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలువలేక పోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల టీమిండియా కు రెండోసారి అటు సుదీర్ఘమైన ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్ వచ్చింది. 2021లోCricket {#}Hardik Pandya;Rishabh Pant;Shreyas Iyer;MS Dhoni;Cricket;New Zealand;World Cup;Yevaru;Indiaరోహిత్ తర్వాత టెస్ట్ కెప్టెన్ ఎవరు.. లిస్టులో ఎవరి పేరు ఉందంటే?రోహిత్ తర్వాత టెస్ట్ కెప్టెన్ ఎవరు.. లిస్టులో ఎవరి పేరు ఉందంటే?Cricket {#}Hardik Pandya;Rishabh Pant;Shreyas Iyer;MS Dhoni;Cricket;New Zealand;World Cup;Yevaru;IndiaWed, 21 Jun 2023 08:00:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్న భారత జట్టుకు అటు విశ్వవిజేతగా నిలవాలి అనేది ప్రతిసారి కూడా కలగానే మిగిలిపోతుంది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలిచింది అని చెప్పుకోవడం తప్ప ఆ తర్వాత కెప్టెన్లు మారిన టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్ష లాగే మారిపోయింది. ఏ ఫార్మాట్లో కూడా టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలువలేక పోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల టీమిండియా కు రెండోసారి అటు సుదీర్ఘమైన ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్ వచ్చింది.


 2021లో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకున్న టీమిండియాకు ఇక 2023లో మరోసారి డబ్ల్యూటీసి ఫైనల్ గెలిచే అవకాశం వచ్చింది. కానీ ఈసారి కూడా టీమ్ ఇండియా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై గెలుస్తుంది అనుకుంటే కనీస పోటీ ఇవ్వలేక ఘోర ఓటమి చవి చూసింది. దీంతో టీమిండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు కూడా తెరమీదకి వస్తూ ఉండడం గమనార్హం.



 అయితే ఒకవేళ రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్ గా తప్పిస్తే.. ఇక తన స్థానంలో ఎవరు తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ అవుతారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అయితే రోహిత్ తర్వాత హార్దిక్  కెప్టెన్ అన్నది ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. కానీ టెస్ట్ లకు హార్దిక్ దూరంగా ఉంటాడు. దీంతో రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు అన్న చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో  రహానే, అశ్విన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో శ్రేయస్ లేదు రహానే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

కాలేజీ ఫీజు డబ్బులు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టింది.. చివరికి?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>