DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan38d3a6dd-b60c-4d17-93af-85bd64897d4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan38d3a6dd-b60c-4d17-93af-85bd64897d4f-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ జనాల్లో మంచి మాస్ ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన స్పీచ్ ల కోసం ఎంతమంది ఆయన ప్రసంగం చూడడానికి వెళ్తారో, అంతకన్నా ఎక్కువ మంది ఆయనను చూడడానికి వెళ్తుంటారు. ఆయన ఉత్తేజపరిచే మాటలు యువతరానికి, ప్రత్యేకించి ఆయన అభిమానులకు ఒక కిక్కును ఇస్తాయి. రాజకీయాలను ఒక కొత్త మార్గంలో తీసుకువెళ్లే ఆలోచన గల వ్యక్తిగా ఆయనను చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. ఆయన మాట వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు చాలామంది యువత ఆయనను ఒక అన్న లా భావిస్తారు. ఆ అన్న చెప్పేది వాళ్లకు వేదం. తన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆయన ప్రసంగాPAWAN{#}Kanna Lakshminarayana;Party;kalyan;Massపవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?PAWAN{#}Kanna Lakshminarayana;Party;kalyan;MassWed, 21 Jun 2023 08:00:00 GMTపవన్ కళ్యాణ్ జనాల్లో మంచి మాస్ ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన స్పీచ్ ల కోసం ఎంతమంది ఆయన ప్రసంగం చూడడానికి వెళ్తారో, అంతకన్నా ఎక్కువ మంది ఆయనను చూడడానికి వెళ్తుంటారు. ఆయన ఉత్తేజపరిచే మాటలు యువతరానికి, ప్రత్యేకించి ఆయన అభిమానులకు ఒక కిక్కును ఇస్తాయి. రాజకీయాలను ఒక కొత్త మార్గంలో తీసుకువెళ్లే ఆలోచన గల వ్యక్తిగా ఆయనను చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.


ఆయన మాట వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు చాలామంది యువత ఆయనను ఒక అన్న లా భావిస్తారు. ఆ అన్న చెప్పేది వాళ్లకు వేదం. తన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆయన ప్రసంగాలు జిల్లాలో ఎక్కడ జరిగితే అక్కడకి వెళ్తూ ఉంటారు. అంత ఫాలోయింగ్ ఆయనకి ఒక్కరికే సొంతం రాజకీయాల్లో. ఆయన ఒక్క మాటను తిప్పి కొట్టడానికి పదిమంది ప్రత్యర్థి పార్టీ వాళ్లు మాట్లాడుతూ ఉంటారంటే ఆయన స్టామినా ఏంటో వాళ్లు చెప్పకనే చెప్తూ ఉంటారు.


అయితే పవన్ కళ్యాణ్ గతంలో నన్ను ఓడించడానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు, ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అన్నారంట. ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం అసాధ్యమని కొంతమంది  లెక్కల ప్రకారం చెప్తున్నారు . గాజువాకలో మొన్న ఎలక్షన్లకు ఉన్న ఓట్లు 3,10,011 అయితే  పోలైన ఓట్లు చూస్తే 1,99,284 ఉన్నాయట. పోలింగ్ శాతం 64.28 అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం ఎలా సాధ్యం‌ అని అడుగుతున్నారు వాళ్ళు.


అలాగే భీమవరంలో ఉన్న ఓట్లు 2,46,624. పోలింగ్ శాతం 77.94. ఇదీ లెక్క. అయితే అక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చెప్తారు అంటే కౌంటింగ్ టైంలో పోల్ అయిన ఓట్లలో ఎనిమిది వేలు ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్తున్నారని తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పైన ఇప్పుడు చర్చ నడుస్తుంది.



RRR Telugu Movie Review Rating

కాలేజీ ఫీజు డబ్బులు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టింది.. చివరికి?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>