Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill2b6c8ff1-959c-4f7b-bb16-ba2328acc0f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill2b6c8ff1-959c-4f7b-bb16-ba2328acc0f0-415x250-IndiaHerald.jpgక్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించి ఏ చిన్న విషయం వార్తల్లోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ సూపర్ స్టార్ రింకు సింగ్ పేరు కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. 2023 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్.. ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు Gill{#}West Indies;Rajani kanth;netizens;Gujarat - Gandhinagar;prema;Avunu;Loveరింకు సింగ్ తో.. గిల్ సోదరి ప్రేమలో పడిపోయిందా?రింకు సింగ్ తో.. గిల్ సోదరి ప్రేమలో పడిపోయిందా?Gill{#}West Indies;Rajani kanth;netizens;Gujarat - Gandhinagar;prema;Avunu;LoveWed, 21 Jun 2023 15:00:00 GMTక్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించి ఏ చిన్న విషయం వార్తల్లోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ సూపర్ స్టార్ రింకు సింగ్ పేరు కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. 2023 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్.. ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అతను అద్వితీయమైన విజయాన్ని అందించిన తీరు.. ఇక ఐపీఎల్ సీజన్ మొత్తానికి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి.


 దీంతో అందరి చూపు ఒక్కసారిగా అతని వైపుకు మళ్ళింది. 2023 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ లు ఆడిన రింకు 149.5 స్ట్రైక్ రేట్ తో  474 పరుగులు సాధించాడు. అయితే టీమిండియాని ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషేర్ పాత్రకు రింకు సింగ్ సరైన వాడు అంటూ ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్ లో రాణించిన రింకు కీ మరికొన్ని రోజుల్లో అటు భారత జట్టులో కూడా చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో రింకు సింగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.


 ఇదిలా ఉంటే.. ఇక యంగ్ క్రికెటర్ రింకు సింగ్ కి అటు మరో స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ సోదరి పడిపోయిందా అంటే ఇటీవలే ఆమె చేసిన కామెంట్ చూసిన తర్వాత అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఇటీవల రింకు సింగ్ కండలు చూపిస్తూ సిక్స్ ప్యాక్ తో షర్ట్ లెస్ గా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోపై గిల్ సోదరీ షానిల్ ఇచ్చిన రిప్లై హైలైట్ గా మారింది. రింకు పోస్ట్ పై స్పందిస్తూ 'ఓ హీరో' అంటూ శానిల్ కామెంట్ చేసింది. దీంతో ఇక రింకు సింగ్ కి షానిల్ పడిపోయిందని.. ఇక వీరి మధ్య మరికొన్ని రోజుల్లో ప్రేమ పుట్టడం ఖాయమంటూ ఎంతోమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్, ఉపాసన మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>