Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack7b14bdcb-2d19-49fe-90ed-1f04148f4894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack7b14bdcb-2d19-49fe-90ed-1f04148f4894-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన చూస్తుంటే.. మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనుషుల విషయంలో.. జాలి దయా మానవత్వంతో ఆలోచించిన మనిషి నేటి రోజుల్లో ఆ మానవత్వం అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతున్నాడు. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో చిన్న చిన్న కారణాలకే దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరు కూడా హడలిపోతAttack{#}Veerabhadram Chowdary;Khammam;Panchayati;mandalam;Yevaru;police;bhavanaశుభకార్యానికి వెళుతుంటే తుమ్మాడని.. ఎంత పని చేశారు?శుభకార్యానికి వెళుతుంటే తుమ్మాడని.. ఎంత పని చేశారు?Attack{#}Veerabhadram Chowdary;Khammam;Panchayati;mandalam;Yevaru;police;bhavanaWed, 21 Jun 2023 11:30:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన చూస్తుంటే.. మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనుషుల విషయంలో.. జాలి దయా మానవత్వంతో ఆలోచించిన మనిషి నేటి రోజుల్లో ఆ మానవత్వం అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతున్నాడు. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో చిన్న చిన్న కారణాలకే దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరు కూడా హడలిపోతున్నారు.


 అంతేకాదు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ప్రాణాలు తీస్తారో అని చివరికి అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. దీంతో అనుక్షణం భయపడుతూనే ప్రతి ఒక్కరూ కూడా బ్రతికేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. మనుషులు మరి ఇంత క్రూరంగా మారిపోయారా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని చెప్పాలి. సాధారణంగా మనిషికి తుమ్ము రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది తుమ్ముని అరిష్టంగా భావిస్తూ ఉంటారు.


 ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మారు అంటే కాసేపు ఆగి ఇక మళ్ళీ బయలుదేరడం చేస్తూ ఉంటారు. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తుమ్మినందుకు ఏకంగా దారుణంగా దాడి చేశారు. చింతకాని మండలం పందిళ్ళపల్లి లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళుతుంటే తుమ్మాడు అన్న కారణంతో వీరభద్రం అనే వ్యక్తిని ఒక కుటుంబం తీవ్రంగా దూషించింది. దీంతో గ్రామంలో పంచాయతీ పెట్టగా.. అక్కడ కూడా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అయితే బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>