MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeed451256-cb93-4475-a84d-b2e726612bc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeed451256-cb93-4475-a84d-b2e726612bc2-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని ఎంత చెప్పినా ఎవరు నమ్మడం లేదు. మేకర్స్ ఈ వార్తలన్నీ అబద్ధం అని చెప్పినా కూడా సోషల్ మీడియాలో కొత్త కొత్త రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి తమన్ తప్పుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే సైతం ఈ సినిమా నుండి తప్పుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇక ఇలాంటి వార్తలు ఎటువంటి నిజం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగ వంశి. Pooja Hegde{#}BEAUTY;CBN;Pooja Hegde;sree;thaman s;trivikram srinivas;Guntur;Telugu;producer;Producer;Heroine;News;Nijam;Nayak;Yevaru;Amarnath K Menon;Cinema;mediaగుంటూరు కారం మూవీ లో పూజ హెగ్డే కి బదులుగా మరొక స్టార్ హీరోయిన్..!?గుంటూరు కారం మూవీ లో పూజ హెగ్డే కి బదులుగా మరొక స్టార్ హీరోయిన్..!?Pooja Hegde{#}BEAUTY;CBN;Pooja Hegde;sree;thaman s;trivikram srinivas;Guntur;Telugu;producer;Producer;Heroine;News;Nijam;Nayak;Yevaru;Amarnath K Menon;Cinema;mediaWed, 21 Jun 2023 13:08:13 GMTమహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని ఎంత చెప్పినా ఎవరు నమ్మడం లేదు. మేకర్స్ ఈ వార్తలన్నీ అబద్ధం అని చెప్పినా కూడా సోషల్ మీడియాలో కొత్త కొత్త రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి తమన్ తప్పుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే సైతం ఈ సినిమా నుండి తప్పుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇక ఇలాంటి వార్తలు ఎటువంటి నిజం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగ వంశి. 

అంతేకాదు ఈనెల 24 నుండి ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ సైతం ప్రారంభం కాబోతోంది. అయినా సరే ఈ సినిమాపై రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా కోసం మరొక యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపారు అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ముందుగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పూజ హెగ్డే అని అనుకున్నారు. ఆమె హీరోయిన్గా కొంత షూటింగ్ని సైతం చేశారు మేకర్స్. దాని తర్వాత సెకండ్ హీరోయిన్ కోసం శ్రీ లీలను తీసుకున్నారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డేను హీరోయిన్గా తీసేసి

 మరొక స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక తెలుగు లో త్రివిక్రమ్ బ్యాక్అప్ ఉన్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ని ఈ సినిమాలో పూజా హెగ్డే ప్లేసులో రీప్లేస్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది సంయుక్త. ఇక ఈ సినిమా తర్వాత సార్ సినిమాతో స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది సంయుక్త. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకుంది ఈమె. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే కి బదులుగా సంయుక్త మీనన్ ని తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్త గనక నిజమైతే శ్రీల ఫస్ట్ హీరోయిన్ గా ప్రమోట్ కానుందని  అంటున్నారు. ఇక ఈ వార్తలు నిజమా కాదా అన్నది మాత్రం ఇప్పటివరకు తెలియదు..!!



RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>