MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh879c0e98-d781-422a-b68b-9f72b30eeb58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh879c0e98-d781-422a-b68b-9f72b30eeb58-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే ఒక గ్లిమ్స్ వీడియోను కూడా వMahesh{#}Nijam;Haarika & Hassine Creations;January;Makar Sakranti;Amarnath K Menon;surya sivakumar;Beautiful;thaman s;mahesh babu;Heroine;Music;Guntur;trivikram srinivas;naga;sree;Pooja Hegde;Cinema;News"గుంటూరు కారం" మూవీలో పూజ హెగ్డే స్థానంలో ఆ బ్యూటీని తీసుకోనున్నారా..?"గుంటూరు కారం" మూవీలో పూజ హెగ్డే స్థానంలో ఆ బ్యూటీని తీసుకోనున్నారా..?Mahesh{#}Nijam;Haarika & Hassine Creations;January;Makar Sakranti;Amarnath K Menon;surya sivakumar;Beautiful;thaman s;mahesh babu;Heroine;Music;Guntur;trivikram srinivas;naga;sree;Pooja Hegde;Cinema;NewsWed, 21 Jun 2023 11:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే ఒక గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది.

దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ కి సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఒక రెండు విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకటి ఈ సినిమా నుండి తమన్ తప్పించబోతున్నారు అని ... అయితే తాజాగా ఈ విషయంపై ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ స్పందిస్తూ ఈ మూవీ నుండి తమన్ తప్పించడం లేదు ... తమన్  ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ను ఈ సినిమా నుండి తప్పించబోతున్నారు అని ... ఆ స్థానంలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి సంయుక్త మీనన్ ను తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరి ఈ విషయంపై కూడా మూవీ మేకర్ స్పందించాల్సి ఉంది. మరి ఈ మూవీ నుండి నిజం గానే పూజా హెగ్డే ను ఈ మూవీ మేకర్స్ తప్పించబోతున్నారా ... లేక ఈ వార్తలు అన్ని రుమర్ల అనేది తెలియాలి అంటే ఈ మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది.


RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>