MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nikhilac100c6e-252a-4ca1-93fc-5153d3320bab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nikhilac100c6e-252a-4ca1-93fc-5153d3320bab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజాగా "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు గర్రి బి హెచ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్Nikhil{#}aishwarya;Yuva;Kannada;cinema theater;Heroine;Hindi;Tamil;Box office;June;Telugu;Cinema;News"స్పై" మూవీ ట్రైలర్ విడుదల అప్పుడే..?"స్పై" మూవీ ట్రైలర్ విడుదల అప్పుడే..?Nikhil{#}aishwarya;Yuva;Kannada;cinema theater;Heroine;Hindi;Tamil;Box office;June;Telugu;Cinema;NewsWed, 21 Jun 2023 12:00:00 GMTటాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజాగా "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు గర్రి బి హెచ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను రేపు అనగా జూన్ 22 వ తేదీన ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ రోజు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను ఈ చిత్ర బృందం అద్భుతంగా కట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా పనులు అన్ని పూర్తి అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం ప్రస్తుతం తమ సమయాన్ని మొత్తం ఈ సినిమా ప్రమోషన్ లాపై పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఇండియాతో పాటు "యూ ఎస్ ఏ" లో కూడా భారీ మొత్తంలో విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో 450 ప్లస్ థియేటర్ లలో విడుదల చేసే విధంగా ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తో నిఖిల్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడు చూడాలి.


RRR Telugu Movie Review Rating

ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని షాక్..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>