Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket9864fd8f-f963-40fd-b2c8-f6266a7057c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket9864fd8f-f963-40fd-b2c8-f6266a7057c9-415x250-IndiaHerald.jpgరిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి గాయపడిన తర్వాత ఇక అతని స్థానంలో.. వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులోకి వచ్చిన నాటి నుంచి తన విధులను ఎంతో సక్రమంగా నిర్వహిస్తున్నాడు. కీపింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోను పరవాలేదు అనిపిస్తున్నాడు కేఎస్ భరత్. కానీ కొంతమంది మాత్రం కేఎస్ భరత్ ప్రదర్శన పై విషం కక్కారు. అతను పంత్ స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని.. ఇక వికెట్ కీపింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు అంటూ అతనిపై విమర్శలు చేశCricket{#}ishaan actor;West Indies;bharath;Sri Bharath;Rishabh Pant;job;Teluguప్లీజ్.. కె.ఎస్ భరత్ ని బలి పశువును చేయ్యోద్దు : మాజీ కెప్టెన్ప్లీజ్.. కె.ఎస్ భరత్ ని బలి పశువును చేయ్యోద్దు : మాజీ కెప్టెన్Cricket{#}ishaan actor;West Indies;bharath;Sri Bharath;Rishabh Pant;job;TeluguWed, 21 Jun 2023 13:30:00 GMTరిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి గాయపడిన తర్వాత ఇక అతని స్థానంలో.. వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులోకి వచ్చిన నాటి నుంచి తన విధులను ఎంతో సక్రమంగా నిర్వహిస్తున్నాడు. కీపింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోను పరవాలేదు అనిపిస్తున్నాడు కేఎస్ భరత్. కానీ కొంతమంది మాత్రం కేఎస్ భరత్ ప్రదర్శన పై విషం కక్కారు. అతను పంత్ స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని.. ఇక వికెట్ కీపింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు అంటూ అతనిపై విమర్శలు చేశారు.



 ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా అటు కేఎస్ భరత్ జట్టుకు భారంగా మారిపోయాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్ తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్లో భరత్ కి బదులు ఇషాన్ కిషన్కు చోటు దక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు భారత మాజీ కెప్టెన్ అంజున్ చోప్రా అండగా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమికి కేఎస్ భరత్ ని కారణంగా చూపడం సరికాదు మద్దతుగా నిలిచాడు. దయచేసి కేస్ భరతును బలి పశువును చేయొద్దంటూ విజ్ఞప్తి చేశాడు.


 పంత్ అందుబాటులో లేకపోవడం టీమ్ ఇండియాకు లోటే. కానీ అతడిని దృష్టిలో పెట్టుకొని కె.ఎస్ భరత్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. నిజానికి వికెట్ కీపర్గా అతను బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు. తన ప్రైమరీ జాబ్ కూడా వికెట్ కీపింగే కదా. రిషబ్ పంత్ మాదిరే అతను కూడా బ్యాటింగ్ అదరగొట్టాలని భావించడం పొరపాటే అవుతుంది. భరత్ లోయర్ ఆర్డర్లో ఆడుతున్నాడు. వాస్తవానికి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యతను నెత్తిన వేసుకోవాలి.. మిడిల్ ఆర్డర్ వాళ్లకు సపోర్టుగా ఉంటుంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వీరందరికీ తమ వంతు సహకారం అందిస్తారు. అంతే వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.. అంతేకానీ బ్యాటింగ్ సరిగ్గా లేదు అంటూ అతని విమర్శించడం సరికాదు అంటూ అంజున్ చోప్రా అభిప్రాయపడ్డాడు.



RRR Telugu Movie Review Rating

ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ వీళ్లే..!?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>