MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunturu-karam-cinema-pi-vastuna-rumarues-pi-clarty-eadheefde419b-4614-4a06-9a49-5bb5c7bc1f3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gunturu-karam-cinema-pi-vastuna-rumarues-pi-clarty-eadheefde419b-4614-4a06-9a49-5bb5c7bc1f3b-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో SS. థమన్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. త్రివిక్రమ్ తమన్ కి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. అలా వైకుంఠపురం సినిమాలోని పాటలతో అంతర్జాతీయ స్థాయిలో అలరించిన తమన్.. తమ పాటలతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకున్నారు. మ్యూజిక్ పరంగా త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. తమన్ చేస్తున్న చిత్రాలలో త్రSS.THAMAN;POOJA HEGDE{#}thaman s;Buttermilk;News;INTERNATIONAL;trivikram srinivas;mahesh babu;Guntur;Pooja Hegde;Cinemaగుంటూరు కారం సినిమా పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇదే..!!గుంటూరు కారం సినిమా పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇదే..!!SS.THAMAN;POOJA HEGDE{#}thaman s;Buttermilk;News;INTERNATIONAL;trivikram srinivas;mahesh babu;Guntur;Pooja Hegde;CinemaWed, 21 Jun 2023 07:00:00 GMTసౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో SS. థమన్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. త్రివిక్రమ్ తమన్ కి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పవచ్చు. వీరి కాంబినేషన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. అలా వైకుంఠపురం సినిమాలోని పాటలతో అంతర్జాతీయ స్థాయిలో అలరించిన తమన్.. తమ పాటలతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకున్నారు. మ్యూజిక్ పరంగా త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుందని చెప్పవచ్చు.


తమన్ చేస్తున్న చిత్రాలలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం సినిమా కూడా ఒకటి. ఇందులో మహేష్ బాబు నటిస్తూ ఉన్నారు.గతంలో కూడా మహేష్ సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించడం జరిగింది.. ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతోంది .తమనే ఈ సినిమా కోసం దాదాపుగా  రూ.10 కోట్ల రూపాయలను చిత్ర యూనిట్ తమన్ కు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు పనిచేశారు.. అయినప్పటికీ తన పైన కాపీ ముద్ర మాత్రం పోవడం లేదని చెప్పవచ్చు.

తన సినిమాలోని పాటలను తానే కాపీ కొడుతున్నారని ట్రోల్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి తమన్ కౌంటర్ ఇస్తూనే ఉంటారు. గుంటూరు కారం సినిమాకు వచ్చిన మ్యూజిక్ వేరే లెవల్లో ఉందన్నట్లుగా తెలుస్తోంది.మొన్నటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ బట్టి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. నిన్నటి రోజున తమన్ నీ గుంటూరు కారం సినిమా నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి.. దీంతో తమ కౌంటర్ ఇస్తే మజ్జిగ స్టాల్ పెట్టుకుంటానంటూ కూడా ట్విట్టర్లో తెలియజేశారు. కానీ చిత్ర బృందం మాత్రం గుంటూరు కారం సినిమాకీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారని అందులో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. అయితే పూజ హెగ్డే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.



RRR Telugu Movie Review Rating

కాలేజీ ఫీజు డబ్బులు.. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టింది.. చివరికి?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>