MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-rambb1a137b-7878-48df-92a1-6c66b6e1a8de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-rambb1a137b-7878-48df-92a1-6c66b6e1a8de-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడుగా ... నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి ... ఎన్నో మూవీలను నిర్మించాడు. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ "బింబిసారా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విKalyan ram{#}kalyan ram;Success;cinema theater;Box office;Tollywood;Telugu;Cinema;television;Industryవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "అమిగోస్" మూవీ..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "అమిగోస్" మూవీ..!Kalyan ram{#}kalyan ram;Success;cinema theater;Box office;Tollywood;Telugu;Cinema;television;IndustryWed, 21 Jun 2023 04:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడుగా ... నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి ... ఎన్నో మూవీలను నిర్మించాడు. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ "బింబిసారా" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా బింబిసారా మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. ఈ సినిమా కొన్ని రోజుల నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో పరవాలేదు అని రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.


RRR Telugu Movie Review Rating

"ఆది పురుష్" మూవీకి ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్ స్టేటస్ను అందుకుంటుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>