LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kira-dossa-usese6879db1-f275-49da-b7df-ea396745e0a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kira-dossa-usese6879db1-f275-49da-b7df-ea396745e0a8-415x250-IndiaHerald.jpgవేడి నివారణ అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.. ఎప్పుడు జ్వరం వచ్చినట్లుగా ఉండడం జలుబు,దగ్గు, ఆయాసం,మలమూత్రంలో మంటలు వడ కొట్టినట్లు సోష మాటిమాటికి చిరు చెమటలు గుండెల్లో దడ దప్పిక కళ్ళు బూసర్ల కనిపించడం తల తిరుగుడు బీపీ పెరిగినట్లు అనిపించడం ఇవన్నీ వేడి వలన కలుగుతున్న లక్షణాలే. వేడి పెరిగినప్పుడు కడుపులో మంట గొంతులో మంట కళ్ళలో మంట అరికాళ్ళు,అరిచేతులు మంట మలమూత్రంలో మంట ఇలా వళ్లంతా మండిపోతున్నట్లు అనిపించడాన్ని వేడి చేయడం అంటారు. వేడిని అలాగే కొనసాగిస్తుంటే చిన్నచిన్న లక్షణాలేKIRA DOSSA;USES{#}Idili;Sambar;Pesarattu;Ginger;salt;Buttermilk;Chiranjeevi;Rasam;Manamచలువ నిచ్చే పదార్థాలు ఏంటో తెలుసా..?చలువ నిచ్చే పదార్థాలు ఏంటో తెలుసా..?KIRA DOSSA;USES{#}Idili;Sambar;Pesarattu;Ginger;salt;Buttermilk;Chiranjeevi;Rasam;ManamWed, 21 Jun 2023 19:00:00 GMT వేడి నివారణ అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.. ఎప్పుడు జ్వరం వచ్చినట్లుగా ఉండడం జలుబు,దగ్గు, ఆయాసం,మలమూత్రంలో మంటలు వడ కొట్టినట్లు సోష మాటిమాటికి చిరు చెమటలు గుండెల్లో దడ దప్పిక కళ్ళు బూసర్ల కనిపించడం తల తిరుగుడు బీపీ పెరిగినట్లు అనిపించడం ఇవన్నీ వేడి వలన కలుగుతున్న లక్షణాలే. వేడి పెరిగినప్పుడు కడుపులో మంట గొంతులో మంట కళ్ళలో మంట అరికాళ్ళు,అరిచేతులు మంట మలమూత్రంలో మంట ఇలా వళ్లంతా మండిపోతున్నట్లు అనిపించడాన్ని వేడి చేయడం అంటారు.

వేడిని అలాగే కొనసాగిస్తుంటే చిన్నచిన్న లక్షణాలే ముదిరి పెద్ద వ్యాధులుగా మారుతాయి.వేడి అనేది శరీరంలో మితిమీరే కొద్ది జీవకణాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.రక్తహీనత రక్తనాళాల వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంటుంది.మూత్రపిండాలు కాలేయం ఇతర సున్నిత అవయవాలు వేడి వలన చాలా దెబ్బతింటాయి.. ఎవరికైనా మూత్రంలో ఎక్కువసార్లు మంట వస్తున్నట్లు అయితే వెంటనే వేడి చేసే పదార్థాలను తినడం మానుకోవాలి.

 వేడి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు వెంటనే చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ వేడి చేసేవి తినకుండా శరీరాన్ని మళ్ళీ సమస్థితికి తెచ్చుకోవడం అవసరం. మనం తీసుకునే ఆహార పదార్థాలలో పులుపు,అల్లం,వెల్లుల్లి,మసాలాలు నూనెలో వేసిన పదార్థాలు ఊరగాయలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.  ఆఖరికి ఇడ్లీ ని కూడా కారంపొడి అల్లం చట్నీ శనగ పిండి చట్నీ సాంబార్ లాంటి వేడి చేసే ద్రవ్యాలతో తింటాం. కాబట్టి అది కూడా వేడిని పెంచేవిగానే ఉంటాయి.

 పెసరట్టు కందికట్టు చలవని ఎక్కువగా ఇస్తాయి.  దానికి తోడు పులుపు లేకుండా రసం ఎక్కువగా ఉండే పుచ్చకాయ,కర్బూజా,దానిమ్మ,కమలా కీరదోస ఇలాంటివి వేడి తగ్గించడంలో ప్రముఖంగా పనిచేస్తాయి.కాఫీ,టీ ఆల్కహాల్ వంటివి వేడి చేస్తాయి. మజ్జిగ చలవని ఇస్తుంది. ఉప్పు కారం రుచులు వేడిని పెంచుతాయి. తీపి వగరు, చేదు చలవనిస్తాయి. సొరకాయకూడా చలవని ఇస్తుంది. కావున వీటన్నింటిని చలవకి కెలకమైనవిగా చెప్పవచు.



RRR Telugu Movie Review Rating

తాను చేసిన పనిని సమర్థించుకుంటున్న మిల్కీ బ్యూటీ...!!

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>