SpiritualityChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/ayodhya597e90df-8cc5-4236-abd2-7b5a7da92aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/ayodhya597e90df-8cc5-4236-abd2-7b5a7da92aaf-415x250-IndiaHerald.jpgమనం అనాదిగా ఎప్పటినుండో మన నిత్యజీవితంలో ఉపయోగపడే ప్రతి విషయాన్ని పూజిస్తూ ఉన్నాం. అది మనం తాగే నీరైనా, మనకు చల్లటి గాలిని ఇచ్చే చెట్టు నైనా, పుట్టనైనా పుట్టలో ఉండే పామునైనా మనం కొలుస్తూ ఉంటాం. కోతిని కూడా దేవుడిగా కొలుస్తూ ఉంటాం. ఆవును గోమాతగా భావించి పూజిస్తూ ఉంటాం. ఆవు పేడను కూడా మనం పవిత్రంగా భావిస్తాం. గోమూత్రాన్ని కూడా ఒక ఔషధంలా భావిస్తాం. అయితే మనం ఇలా చేయడాన్ని కొంతమంది మూఢనమ్మకం అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ దాని వెనక మన భావన వాళ్లకి అర్థం అవ్వదు. మనకు సహాయపడే ప్రతి దాన్ని గౌరవించాAYODHYA{#}Cow slaughter;Sri Lanka;bhavana;Manamఅద్భుత పుణ్యధామంగా అయోధ్య.. 3600 విగ్రహాలు..అద్భుత పుణ్యధామంగా అయోధ్య.. 3600 విగ్రహాలు..AYODHYA{#}Cow slaughter;Sri Lanka;bhavana;ManamWed, 21 Jun 2023 09:00:00 GMTమనం అనాదిగా ఎప్పటినుండో మన నిత్యజీవితంలో ఉపయోగపడే ప్రతి విషయాన్ని పూజిస్తూ ఉన్నాం. అది మనం తాగే నీరైనా, మనకు చల్లటి గాలిని ఇచ్చే చెట్టు నైనా, పుట్టనైనా పుట్టలో ఉండే పామునైనా మనం కొలుస్తూ ఉంటాం. కోతిని కూడా దేవుడిగా కొలుస్తూ ఉంటాం. ఆవును గోమాతగా భావించి పూజిస్తూ ఉంటాం. ఆవు పేడను కూడా మనం పవిత్రంగా భావిస్తాం. గోమూత్రాన్ని కూడా ఒక ఔషధంలా భావిస్తాం.


అయితే మనం ఇలా చేయడాన్ని కొంతమంది మూఢనమ్మకం అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ దాని వెనక మన భావన వాళ్లకి అర్థం అవ్వదు. మనకు సహాయపడే ప్రతి దాన్ని గౌరవించాలి, పూజించాలి, అన్ని ప్రాణులను సమానంగా చూడాలి అనే భావన అది. ఇలా మనం ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాం. అయితే దేవుని నమ్మడం, కొలవడం కూడా తప్పు అని, అది ఒక మూఢ నమ్మకం అని మాట్లాడే సెక్యులర్ మేధావుల వల్ల అది నిజమేమో అనుకుని కొంతమంది దేవుడిని పూజించడం కూడా మానేశారు.


అయితే తాజాగా ఈ ఆలోచనలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. తనకు మించిన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నారు. అలాగని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనే పద్ధతిలో అయితే లేరు వాళ్ళు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తూ ఫలితం మాత్రం దేవుడికి వదిలేస్తున్నారు వాళ్ళు. దాని ఫలితంగా మనశ్శాంతి అనేది వాళ్ళకి దొరుకుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే సైన్స్ నే సైకియాట్రిస్ట్ గా భావించే వాళ్ళు కొంతమంది దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు కనిపించేదే నిజం. కనపడంది అబద్ధం. అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆనాటి శ్రీలంక నుండి తెప్పించిన అరుదైన వృక్షాలను రామ మందిర పరిసరాలలో పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 3600 దేవతా విగ్రహాలను అయోధ్యలోని పలు ప్రదేశాల్లో భక్తుల సందర్శనార్థం ప్రత్యేకంగా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : తెలంగాణా ఎన్నికల ఫలితమిదేనా ?

పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

అయోమయం పవన్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్‌?

బాబును అయోమయంలో పడేస్తున్న పవన్‌?

ఉక్రెయిన్‌పైకి కొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్న రష్యా?

చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>