Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrb539a1c3-bfc8-4e5d-a87e-24a9f6ef15cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrb539a1c3-bfc8-4e5d-a87e-24a9f6ef15cc-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్... అటు త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత ఇక గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. తన నటనతో సినీ ప్రేక్షకులు అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని నిలబెడుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మాత్రమే కాదు ఒక మంచి ఫ్యామిలీ మెన్ గా కూడా ఎన్టీఆర్ కి పేరు ఉంది అని చెప్పాలి. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేందుకు ఎప్పుడుఇNtr{#}CBN;NTR;Jr NTR;Lakshmi Devi;Leader;gold;Telugu;Girl;marriage;Cinema;Audienceలక్ష్మీ ప్రణతితో పెళ్లి జరగకపోయుంటే.. ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకునేవాడట?లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరగకపోయుంటే.. ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకునేవాడట?Ntr{#}CBN;NTR;Jr NTR;Lakshmi Devi;Leader;gold;Telugu;Girl;marriage;Cinema;AudienceTue, 20 Jun 2023 09:05:00 GMTమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్... అటు త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత ఇక గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. తన నటనతో సినీ ప్రేక్షకులు అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని నిలబెడుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మాత్రమే కాదు ఒక మంచి ఫ్యామిలీ మెన్ గా కూడా ఎన్టీఆర్ కి పేరు ఉంది అని చెప్పాలి. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేందుకు ఎప్పుడుఇష్టపడుతూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్.



 ఇక ఎప్పుడూ ఫ్యామిలీ మెన్ గా కూడా ఎన్టీఆర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. దీనికి కారణం తారక్ భార్య లక్ష్మీ ప్రణతి అని చెప్పాలి. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత.. ఇక ఎన్టీఆర్కు పట్టుకున్నదల్లా బంగారం అన్నట్లుగా అన్ని కలిసి వస్తున్నాయి. పెళ్లికి ముందు కెరియర్ లో హిట్టు కోసం ఎంతగానో తంటాలు పడిన ఎన్టీఆర్ పెళ్లి తర్వాత మాత్రం వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జంట ఎక్కడ కనిపించినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది.



 అయితే లక్ష్మీ ప్రణతి తారక్ ల వివాహం పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు బంధువు లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కంటే ముందు ఒక రాజకీయ నాయకుడి కూతురిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. టిడిపిలో ఉండే టాప్ లీడర్ కూతురుతో ఎన్టీఆర్ వివాహం చేయాలనుకున్నారట. ఎన్టీఆర్ కి కూడా ఆ అమ్మాయి బాగా నచ్చిందట. కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నచ్చక ఎన్టీఆర్ మదర్ ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత లక్ష్మీ ప్రణతి సంబంధాన్ని ఎన్టీఆర్ అమ్మగారు ఓకే చెప్పడంతో ఇక లక్ష్మీ ప్రణతితో తారక్ కి పెళ్లి జరిగిపోయింది.



RRR Telugu Movie Review Rating

లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరగకపోయుంటే.. ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకునేవాడట?

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>