MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha415e6181-1dec-449e-ab4d-74285e69004c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha415e6181-1dec-449e-ab4d-74285e69004c-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన మొదటి మూవీ తో మాత్రమే కాకుండా వరుస మూవీ లతో విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తో మాత్రమే కాకుండా ఇప్పటి వరకు నటించిన ప్రతి మూవీ తోను బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగSamyuktha{#}Amarnath K Menon;Pink;Nayak;Box office;Telugu;Industry;Beautiful;media;Tollywood;Heroine;Cinemaలైట్ పింక్ కలర్ సారీలో అందుకు తగిన బ్లౌజ్లో అలరిస్తున్న సంయుక్త మీనన్..!లైట్ పింక్ కలర్ సారీలో అందుకు తగిన బ్లౌజ్లో అలరిస్తున్న సంయుక్త మీనన్..!Samyuktha{#}Amarnath K Menon;Pink;Nayak;Box office;Telugu;Industry;Beautiful;media;Tollywood;Heroine;CinemaTue, 20 Jun 2023 19:35:00 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన మొదటి మూవీ తో మాత్రమే కాకుండా వరుస మూవీ లతో విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తో మాత్రమే కాకుండా ఇప్పటి వరకు నటించిన ప్రతి మూవీ తోను బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ నటి భీమ్లా నాయక్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బింబిసారా ... సార్ తాజాగా విరూపాక్ష మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇలా ఇప్పటి వరకు నటించిన ప్రతి మూవీ తోను అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంయుక్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ సారీని కట్టుకొని ... అందుకు తగిన లైట్ పింక్ కలర్  బ్లౌజ్ ను ధరించి  డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన లైట్ పింక్ కలర్ సారీ మరియు లైట్ పింక్ కలర్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

శివ కార్తికేయన్ "మహావీరుడు" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>