MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas79df5d5a-9ddf-4644-b64b-475180be3bf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas79df5d5a-9ddf-4644-b64b-475180be3bf3-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి 'సలార్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. అందరూ ఎప్పటినుంచో ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సలార్ చిత్రం సెప్టెంబరు 28, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.'సలార్' సినిమా టీజర్ విడుదల కోసం ప్రభాPRABHAS{#}Shriya Reddy;KGF;Chitram;Joseph Vijay;Hindi;Blockbuster hit;News;Prabhas;Director;India;Heroine;Cinemaఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ పైనే ఆశలు?ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ పైనే ఆశలు?PRABHAS{#}Shriya Reddy;KGF;Chitram;Joseph Vijay;Hindi;Blockbuster hit;News;Prabhas;Director;India;Heroine;CinemaTue, 20 Jun 2023 18:56:04 GMTకేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి 'సలార్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. అందరూ ఎప్పటినుంచో ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సలార్ చిత్రం సెప్టెంబరు 28, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.'సలార్' సినిమా టీజర్ విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ టీజర్  జూలై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది అని సమాచారం తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి త్వరలోనే మూవీ మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అనేది వెలువడనుంది.


ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు ఇంకా పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ, ఇంకా అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో మళ్లీ గాడిలో పడ్డాడు.ఈ మూవీ నెగటివ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది.ఇక ఇప్పుడు సలార్ మూవీతో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి. ఈ సినిమా కూడా కేజీఎఫ్ లాగే రెండు భాగాలుగా వస్తుందని భావిస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు.



RRR Telugu Movie Review Rating

శివ కార్తికేయన్ "మహావీరుడు" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>