MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/miheeka-bajaj-photose27a2ab3-8d9b-4e41-be6d-45b3b32c4219-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/miheeka-bajaj-photose27a2ab3-8d9b-4e41-be6d-45b3b32c4219-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలలో దగ్గుపాటి రానా కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు రానా. ఒకవైపు హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు మల్టీ స్టారర్ చిత్రాలకు కూడా మక్కువ చూపుతుంటారు. ఇటీవలే రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. మొదటిసారి తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నటించండం జరిగింది. ఇందులో కొంచెం వల్గర్ పదాలు ఎక్కువగా ఉన్న ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అసలు విషయంలోకి వెళ్తే రానా,MIHEEKA BAJAJ;PHOTOS{#}D Ramanaidu;Nimmala Ramanaidu;Virataparvam;rana daggubati;london;king;Venkateshవామ్మో హీరో రానా భార్య కూడా మొదలెట్టిసిందిగా..!!వామ్మో హీరో రానా భార్య కూడా మొదలెట్టిసిందిగా..!!MIHEEKA BAJAJ;PHOTOS{#}D Ramanaidu;Nimmala Ramanaidu;Virataparvam;rana daggubati;london;king;VenkateshTue, 20 Jun 2023 22:00:00 GMTటాలీవుడ్ హీరోలలో దగ్గుపాటి రానా కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు రానా. ఒకవైపు హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు మల్టీ స్టారర్ చిత్రాలకు కూడా మక్కువ చూపుతుంటారు. ఇటీవలే రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. మొదటిసారి తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నటించండం జరిగింది. ఇందులో కొంచెం వల్గర్ పదాలు ఎక్కువగా ఉన్న ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అసలు విషయంలోకి వెళ్తే రానా,మీహికా బజాజ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో తరచు ఆమె యాక్టివ్గా ఉంటూ పలు రకాలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం లండన్ ట్రిప్పుకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మహిక బజాజ్ మరొకసారి తన సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.. తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎప్పటికప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంటుంది ఈ అమ్మడు.


హాఫ్ షోల్డర్ టాప్ మినిట్స్ కట్టు లాంటి దుస్తులను మెరిసిపోతూ నీలిరంగు దుస్తులలో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి తన నడుము అందాలతో హీరోయిన్లను మించిన అందంతో మీహిక అల్ట్రా గ్రామర్ హీరోయిన్గా కనిపిస్తూ ఉండడం గమనార్హం. దీంతో కొంతమంది నేటిజెన్లు సూపర్ హాట్ గా ఉన్నారంటే కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన అడుగు మీద టాటూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ అది అంతగా క్లియర్ గా కనిపించడం లేదు. రానా విషయానికి వస్తే చివరిగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు రాక్షస రాజు అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దిశా పటానీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>