MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7482ae2a-b9ea-4fc2-8714-73b5af891446-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7482ae2a-b9ea-4fc2-8714-73b5af891446-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా లలో అంతకు మించిన భారీ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్Prabhas{#}cinema theater;Bahubali;Saif Ali Khan;kriti sanon;Industry;bollywood;Tollywood;vegetable market;Prabhas;Box office;India;Telugu;Cinema"ఆది పురుష్" మూవీకి 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!"ఆది పురుష్" మూవీకి 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!Prabhas{#}cinema theater;Bahubali;Saif Ali Khan;kriti sanon;Industry;bollywood;Tollywood;vegetable market;Prabhas;Box office;India;Telugu;CinemaTue, 20 Jun 2023 11:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా లలో అంతకు మించిన భారీ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.04 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.07 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 64.95 కోట్ల షేర్ 103.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.

మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ మరో 55.05 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కానున్న "వారసుడు" మూవీ..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>