MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-tejaf8f1a72a-0481-40a3-8c30-a8e5d7f71a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-tejaf8f1a72a-0481-40a3-8c30-a8e5d7f71a08-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ హిట్ కాంబినేషన్ ని ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ఫ్లాప్ వచ్చింది అంటే చాలు ఖచ్చితంగా దాన్ని కవర్ చేయడానికి మరొక హిట్ కాంబినేషన్ ని వెతుక్కుంటాడు రవితేజ.తాజాగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈగల్ కూడా త్వరలో నే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాను కూడా చేయబోతున్నాడు రవితేజ . Ravi Teja{#}Akkineni Nageswara Rao;December;media;Blockbuster hit;Ravi;ravi teja;News;sree;Cinemaతన నెక్స్ట్ సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్ కావాలంటున్న రవితేజ.. !?తన నెక్స్ట్ సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్ కావాలంటున్న రవితేజ.. !?Ravi Teja{#}Akkineni Nageswara Rao;December;media;Blockbuster hit;Ravi;ravi teja;News;sree;CinemaTue, 20 Jun 2023 12:55:00 GMTమాస్ మహారాజా రవితేజ హిట్ కాంబినేషన్ ని ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ఫ్లాప్ వచ్చింది అంటే చాలు ఖచ్చితంగా దాన్ని కవర్ చేయడానికి  మరొక హిట్ కాంబినేషన్ ని వెతుక్కుంటాడు రవితేజ.తాజాగా  రెండు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈగల్ కూడా త్వరలో నే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాను కూడా చేయబోతున్నాడు రవితేజ .

తనకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన గోపీచంద్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయనున్నాడట రవితేజ.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ  మేకర్స్ నిర్మిస్తున్నారని అంటున్నారు.అయితే  మైత్రి  మరియు.గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా విడుదల ఎంతటి సెన్సేషనల్ హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే తాజాగా అనుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ కి జోడిగా శ్రీ లీల నటించబోతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

కాగా డిసెంబర్ లో వచ్చిన ఈ సినిమా ఊహించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ మరియు శ్రీ లీల డాన్స్ ఒక రేంజ్ లో ఉంది. ఇక ఎలాగో హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలని రవితేజ శ్రీ లీల తో మరొకసారి జతకట్టేందుకు ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ యంగ్ సెన్సేషన్ శ్రీ లే చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది .ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ప్రస్తుతం ఆమె ఖాతాలో రవితేజ కూడా చేరాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కానున్న "వారసుడు" మూవీ..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>