Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul7e8a9d9d-a2dd-42e3-b032-9abd1b7f4269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul7e8a9d9d-a2dd-42e3-b032-9abd1b7f4269-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతూ ఉన్నారు రాహుల్ ద్రావిడ్. రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టాడు అనే విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో అటు రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియ నుంది. అయితే రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో అటు టీమిండియా ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఇక ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగుస్తుంది అని చెప్పాలి. అయితే తన పదవీకాలం ముగRahul{#}rahul;Gujarat - Gandhinagar;Winner;Rahul Sipligunj;ravi shastri;Stephen Hawking;Ashish Vidyarthi;Application;Tom Banton;Tom Hooper;New Zealand;Australia;World Cup;Chennai;Yevaru;India;Indianరాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ ఎవరు.. తెరమీదకి నాలుగు పేర్లు?రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ ఎవరు.. తెరమీదకి నాలుగు పేర్లు?Rahul{#}rahul;Gujarat - Gandhinagar;Winner;Rahul Sipligunj;ravi shastri;Stephen Hawking;Ashish Vidyarthi;Application;Tom Banton;Tom Hooper;New Zealand;Australia;World Cup;Chennai;Yevaru;India;IndianTue, 20 Jun 2023 18:15:00 GMTప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతూ ఉన్నారు రాహుల్ ద్రావిడ్. రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా రాహుల్ ద్రవిడ్  టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టాడు అనే విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో అటు రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియ నుంది. అయితే రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో అటు టీమిండియా ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఇక ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగుస్తుంది అని చెప్పాలి.


 అయితే తన పదవీకాలం ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవకపోతే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రావిడ్ పై కూడా వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు కూడా ప్రస్తుతం తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

 ఆశిష్ నెహ్ర  : టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్ర  ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. అతని కోచింగ్ లో గుజరాత్ ఎంత అద్భుతంగా రాణిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది విన్నర్ గా ఈ ఏడాది రన్నరప్ గా కూడా నిలిచింది. దీంతో ఇక నెహ్ర భారత హెడ్ కోచ్గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.


 వీరేంద్ర సెహ్వాగ్  : ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి పై ఆసక్తిగానే ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఇప్పటికే బ్యాట్స్మెన్ గా ఇండియన్ క్రికెట్లో తనదైన ముద్రవేసిన సెహ్వాగ్.. కోచ్ గా కూడా అదే రీతిలో టీమిండియాను ముందుకు నడిపించాలని అనుకుంటున్నాడట. గతంలోనే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.


 స్టీఫెన్ ఫ్లెమింగ్ : ఒకవేళ టీమిండియా కు విదేశీ కోచ్ కావాలనుకుంటే ఇక న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ అయిన స్టీఫెన్ ప్లేమింగ్ ముఖ్య పోటీదారు అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ లో చెన్నై కోచ్గా ఉన్న ప్లేనింగ్ ఇక చెన్నై ఐదు ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర వహించాడు.


 టామ్ మూడి : ఆస్ట్రేలియా మాజీ కోచ్ టామ్ మూడి ప్రస్తుతం ఐపీఎల్ లో సన్రైజర్స్ కోచ్ గా ఉన్నాడు. అయితే అతని కోచింగ్ లోనే సన్రైజర్స్ ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఒక గతంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతను కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

శివ కార్తికేయన్ "మహావీరుడు" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>