MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas85c3dd9c-d6aa-4e4c-8969-3f7a9765e8f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas85c3dd9c-d6aa-4e4c-8969-3f7a9765e8f3-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 29.77 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. సీడెడ్ ఏరియాలో 7.49 కోట్లు , యూఏ లో 8.30 కోట్లు , ఈస్ట్ Prabhas{#}Nellore;Box office;Kerala;Kannada;AdiNarayanaReddy;Prabhas;krishna;India;Guntur;Tamil;Telugu;Hero;Cinema;Hindi3 రోజుల్లో "ఆది పురుష్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!3 రోజుల్లో "ఆది పురుష్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Prabhas{#}Nellore;Box office;Kerala;Kannada;AdiNarayanaReddy;Prabhas;krishna;India;Guntur;Tamil;Telugu;Hero;Cinema;HindiTue, 20 Jun 2023 04:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 29.77 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. సీడెడ్ ఏరియాలో 7.49 కోట్లు , యూఏ లో 8.30 కోట్లు , ఈస్ట్ లో 4.81 కోట్లు , వెస్ట్ లో 3.45 కోట్లు , గుంటూరు లో 5.83 కోట్లు , కృష్ణ లో 3.55 కోట్లు , నెల్లూరు లో 1.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 64.95 కోట్ల షేర్ ... 103.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మూడు రోజుల్లో కర్ణాటక ఏరియాలో 10.15 కోట్ల కలక్షన్ లను వసూలు చేయగా ... తమిళ నాడు ఏరియాలో 1.95 కోట్లు , కేరళ లో 65 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 54.80 కోట్ల కలక్షన్ లను , ఓవర్ సీస్ లో 19.10 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 151.60 కోట్ల షేర్ కలక్షన్ లను ... 302.50 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.



RRR Telugu Movie Review Rating

తనకు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మరో మూవీ చేయనున్న రవితేజ... ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>