MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwak2b708e7c-ed01-4159-a20a-46b2efe5d30d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwak2b708e7c-ed01-4159-a20a-46b2efe5d30d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత పలకనామా దాస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో క్లాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు పలకనామ దాస్ సినిమాలో పక్క ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించాVishwak{#}nivetha pethuraj;Tarun Kumar;Mass;Beautiful;Telugu;Hero;Cinemaఎట్టకేలకు విశ్వక్సేన్ సినిమా సాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి..!ఎట్టకేలకు విశ్వక్సేన్ సినిమా సాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి..!Vishwak{#}nivetha pethuraj;Tarun Kumar;Mass;Beautiful;Telugu;Hero;CinemaTue, 20 Jun 2023 07:30:00 GMTటాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత పలకనామా దాస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో క్లాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు పలకనామ దాస్ సినిమాలో పక్క ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు దాస్ కా దమ్కీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి కూడా విశ్వక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇందులో హీరో గాను ... విలన్ గాను రెండు భిన్నమైన పాత్రలలో నటించిన విశ్వక్ ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అయినప్పటికీ ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులు మాత్రం ఈ చిత్ర బృందం చాలా రోజుల పాటు అమ్మి వేయలేదు. ఎట్టకేలకు ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.


RRR Telugu Movie Review Rating

యనిమల్ మూవీ సెట్స్ నుండి బయటకు వచ్చిన ఫోటో..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>