MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khanna33c5c57f-105d-4830-bbcb-d22fc2e31f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khanna33c5c57f-105d-4830-bbcb-d22fc2e31f09-415x250-IndiaHerald.jpgఅవసరాల శ్రీనివాస్ మరియు నాగశౌర్య కాంబినేషన్లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా తో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యింది రాశి కన్నా. చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉన్నా ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈమె. దాంతో ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస సినిమా లలో నటించే అవకాశం వచ్చింది. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది రాశి ఖన్నా. దాదాపుగా ఈ యంగ్ హీరోయిన్ కుర్ర హీరోలు అందరితో కూడా కలిసి నటించింది అనడంలో ఎటువంటి సందేహం Rashi Khanna{#}Oohalu Gusagusalade;NagaShaurya;Jai Lavakusa;srinivas;raasi;Rashi Khanna;media;Jr NTR;Heroine;Telugu;Cinemaరెచ్చిపోతున్న రాశి ఖన్నా.. ఈ సారి ఏకంగా అలాంటి డ్రెస్ లో..!?రెచ్చిపోతున్న రాశి ఖన్నా.. ఈ సారి ఏకంగా అలాంటి డ్రెస్ లో..!?Rashi Khanna{#}Oohalu Gusagusalade;NagaShaurya;Jai Lavakusa;srinivas;raasi;Rashi Khanna;media;Jr NTR;Heroine;Telugu;CinemaTue, 20 Jun 2023 12:12:57 GMTఅవసరాల శ్రీనివాస్ మరియు నాగశౌర్య కాంబినేషన్లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా తో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యింది రాశి కన్నా. చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉన్నా ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈమె. దాంతో ఈ సినిమా తర్వాత ఆమెకి వరుస సినిమా లలో నటించే అవకాశం వచ్చింది. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది రాశి ఖన్నా. దాదాపుగా ఈ యంగ్ హీరోయిన్ కుర్ర హీరోలు అందరితో కూడా కలిసి నటించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఇక రాశి కన్నా   స్టార్ హీరోల సినిమాల్లో చేసింది చాలా తక్కువే అని చెప్పాలి. ఒక జూనియర్ ఎన్టీఆర్ తో తప్ప మరె స్టార్ హీరోతో నటించలేదు ఈమె. జై లవకుశ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది .ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో తర్వాత ఈమెకి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తుందని అనుకుంది. కానీ ఈమె ఆశించిన స్థాయిలో రాశి ఖన్నా కి అవకాశాలు రాలేదు. స్టార్ హీరోల సరసన కాకుండా కుర్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఈమెకి బాగానే వస్తున్నాయి. హిట్స్ లేనప్పటికీ ఈమె వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే రాశి కన్నా తను సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈమె గ్లామర్ డోసులను అమాంతం పెంచేసి తనకి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో భీభత్సం సృష్టించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన యధ అందాలను ఆరబోస్తూ ఊహించని షాక్ ఇచ్చింది రాశిఖన్నా. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూసి అందరి ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి .ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలకి గాను నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కానున్న "వారసుడు" మూవీ..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>