MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/300-croes-movies-heroes6961a3ae-31b5-43f0-ba02-579d6227d42b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/300-croes-movies-heroes6961a3ae-31b5-43f0-ba02-579d6227d42b-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే కథ పరంగా బాగుంటే ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలనే తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హవా పెరుగుతూనే ఉంది. అలాగే బడ్జెట్ కూడా పెరుగుతూనే ఉన్నది. బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా రూ.300 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించిన నటుల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. రూ.300300;CROES;MOVIES;HEROES{#}Aamir Khan;Ajay Devgn;Salman Khan;India;Prabhas;Cinema;Audience;ManamBoxofrice:రూ.300 కోట్లు సాధించిన హీరోలు వీళ్లే..!!Boxofrice:రూ.300 కోట్లు సాధించిన హీరోలు వీళ్లే..!!300;CROES;MOVIES;HEROES{#}Aamir Khan;Ajay Devgn;Salman Khan;India;Prabhas;Cinema;Audience;ManamTue, 20 Jun 2023 09:00:00 GMTఈ మధ్యకాలంలో ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే కథ పరంగా బాగుంటే ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలనే తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హవా పెరుగుతూనే ఉంది. అలాగే బడ్జెట్ కూడా పెరుగుతూనే ఉన్నది. బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా రూ.300 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించిన నటుల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


 రూ.300 కోట్ల రూపాయలు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ముఖ్యంగా ఎక్కువ సినిమాలు సల్మాన్ ఖాన్ వీ 8 ఉన్నాయి.. ఆ తర్వాత స్థానం అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ నటించిన చిత్రాలలో 6 సినిమాలు ఉన్నాయి.. ఆ తర్వాత స్థానం షారుక్ ఖాన్ 4 సినిమాలు కలవు.. ప్రభాస్ నటించిన చిత్రాలలో కూడా 4 సినిమాలు కలవు... అలాగే అజయ్ దేవగన్ నటించిన చిత్రాలలో 3 చిత్రాలు ఉన్నవి.. ఈ హీరోలంతా రూ .300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి మంచి విజయాలను అందుకున్నారు.



టాలీవుడ్ నుంచి ఇలాంటి ఘనత అందుకున్న ఏకైక హీరోగా పేరుపొందారు ప్రభాస్. ప్రభాస్ ఇప్పటివరకు నాలుగు చిత్రాలు రూ .300 కోట్ల బాక్సాఫీస్ వద్ద చేరడంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక రాబోయే చిత్రాలన్నీ కూడా భారీ పాన్ ఇండియా బడ్జెట్ చిత్రాలు కావడంతో ఈ సినిమాల సంఖ్య మరింత పెరికే అవకాశం ఉందని చెప్ప వచ్చు. హీరోలంతా కూడా ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఓటీటిలో కూడా తమ హవా చూపిస్తున్నారు. మరిన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరగకపోయుంటే.. ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకునేవాడట?

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>