MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-sri-leela-b6c50964-83f5-4d8d-91c2-ef9c2defa99a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-sri-leela-b6c50964-83f5-4d8d-91c2-ef9c2defa99a-415x250-IndiaHerald.jpgగత ఏడది రవితేజ మరియు శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా మీ అందరికీ తెలిసిందే.ఇక రవితేజ సినీ కెరియర్లో 100 కోట్ల సినిమాగా నిలిచింది ధమాకా సినిమా. ఇక ఈ సినిమాలో రవితేజ శ్రీ లీల మాస డాన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలోని విరి డాన్స్ పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో శ్రీ లీలా ఏకంగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఈ సినిమాతో ఆమెకి వరుస స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. Ravi Teja Sri Leela {#}Krack;media;Blockbuster hit;Mass;Ravi;ravi teja;News;sree;Heroine;Cinemaమరోసారి రవితేజ-శ్రీ లీల మాస్ కాంబినేషన్ ఆ సినిమా కోసమేనా..!?మరోసారి రవితేజ-శ్రీ లీల మాస్ కాంబినేషన్ ఆ సినిమా కోసమేనా..!?Ravi Teja Sri Leela {#}Krack;media;Blockbuster hit;Mass;Ravi;ravi teja;News;sree;Heroine;CinemaTue, 20 Jun 2023 13:05:00 GMTగత ఏడది రవితేజ మరియు శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా మీ అందరికీ తెలిసిందే.ఇక రవితేజ సినీ కెరియర్లో 100 కోట్ల సినిమాగా నిలిచింది ధమాకా సినిమా. ఇక ఈ సినిమాలో రవితేజ శ్రీ లీల మాస డాన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలోని విరి డాన్స్ పాటకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో శ్రీ లీలా ఏకంగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఈ సినిమాతో ఆమెకి వరుస స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. 

అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరిగిపోయింది. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ మరొకసారి జంటగా నటించబోతున్నారు అని అంటున్నారు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పటికే మూడో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా వచ్చిన సినిమా క్రాక్.  ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా క్రాక్ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతుంది.

 ఇక ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. ఓ సినిమా ఈవెంట్ సమయంలో గోపీచంద్ ఈ సినిమాకి సీక్వెల్ ఉండిపోతుందని అన్నారు. దీంతో గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ చేయబోయే క్రాక్2  సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఉండబోతుందన్న సమాచారం వినబడుతుంది. ఇక ఈ మాస్ కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవుతున్నందుకు వీరి ఫ్యాన్స్ ఇప్పటికే తెగ సంతోషిస్తున్నారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పటికీ సినిమాలో ఇలాగే రావాలని ఆశిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కానున్న "వారసుడు" మూవీ..!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>