MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay37a42a5f-cb43-4155-bd0e-c0d1b421c7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay37a42a5f-cb43-4155-bd0e-c0d1b421c7ab-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకు విజయ్ ... త్రిష కాంబినేషన్ లో ఎన్నో మూవీ లు రూపొందాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ ... త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ జంటను వెండి తెరపై చూVijay{#}Trisha Krishnan;Silver;Kannada;Joseph Vijay;Tamil;Hindi;Box office;Telugu;October;Music;Cinema;Audience;Director;June"లియో" మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు సాలిడ్ రెస్పాన్స్..!"లియో" మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు సాలిడ్ రెస్పాన్స్..!Vijay{#}Trisha Krishnan;Silver;Kannada;Joseph Vijay;Tamil;Hindi;Box office;Telugu;October;Music;Cinema;Audience;Director;JuneTue, 20 Jun 2023 18:50:00 GMTతలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకు విజయ్ ... త్రిష కాంబినేషన్ లో ఎన్నో మూవీ లు రూపొందాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ ... త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ జంటను వెండి తెరపై చూడాలి అని చాలా మంది తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. 

మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క  ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ అయినటువంటి "నా రెడీ" అనే లిరికల్ వీడియో సాంగ్ ను జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి సింగిల్ అయినటువంటి "నా రెడీ" అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమో సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ పాట యొక్క ప్రోమో విడుదల అయిన గంట సమయం లోనే 1.4 మిలియన్ వ్యూస్ ... 329 కే లైక్స్ లభించాయి.  ఇలా ఈ సాంగ్ ప్రోమోకి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది.


RRR Telugu Movie Review Rating

వామ్మో హీరో రానా భార్య కూడా మొదలెట్టిసిందిగా..!!

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>