TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ev-vehicles39641874-b28c-4576-b2e3-b1104388ec61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/ev-vehicles39641874-b28c-4576-b2e3-b1104388ec61-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మక్కువ చూపుతున్నారు. కానీ ఇతర వాహనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి.ఈ సమయంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్న ప్రజలు కొన్ని విషయాలను తెలుసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు ఏవి తనకి చేయాలో తెలియని వారు చాలామందే ఉన్నారు.వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు అయితే మీరు తగిన బడ్జెట్ దగ్గర ఉంచుకోవాలి కొత్త ఈవి కొనుగోలు చేసేటప్పుడు మీ బEV VEHICLES{#}vehicles;Car;Manamబుల్లి పిట్ట: ఎలక్ట్రిక్ వాహనాలనుకొంటున్నారా.. ఇవి తెలుసుకోండి..?బుల్లి పిట్ట: ఎలక్ట్రిక్ వాహనాలనుకొంటున్నారా.. ఇవి తెలుసుకోండి..?EV VEHICLES{#}vehicles;Car;ManamSun, 18 Jun 2023 13:00:00 GMTఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మక్కువ చూపుతున్నారు. కానీ ఇతర వాహనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి.ఈ సమయంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్న ప్రజలు కొన్ని విషయాలను తెలుసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు ఏవి తనకి చేయాలో తెలియని వారు చాలామందే ఉన్నారు.వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.



ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు అయితే మీరు తగిన బడ్జెట్ దగ్గర ఉంచుకోవాలి కొత్త ఈవి కొనుగోలు చేసేటప్పుడు మీ బడ్జెట్ పైన చాలా శ్రద్ధగా ఉంచాలి.. సరైన బడ్జెట్ ఉన్న తర్వాత మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి..EMI పద్ధతి కూడా చాలా సులువుగా ఉంటుంది. మనం ఎంచుకున్న ఉత్పత్తి పైన లభించే డిస్కౌంట్ విషయాన్ని కూడా తెలుసుకోవాలి.. ప్రస్తుతం ఇలాంటి వాటిపైన ఎన్నో ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి పలు కంపెనీ సంస్థలు.

ఏదైనా ఎలక్ట్రిక్ వాహనానికి పరిధి అనేది చాలా ముఖ్యము చార్జింగ్ సరిగ్గా లేకపోవడం ఎక్కువ మైలేజ్ రాకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.. అంతేకాకుండా చార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. దీనిని కొనుగోలు చేయడానికి షో రూమ్ కి వెళ్ళిన వాహనం యొక్క రేంజ్ మరియు ఛార్జింగ్ సమయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి ఈ విషయంపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విచారణ చేయించడం మంచిది.


కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి షోరూం కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో బ్యాటరీ గురించి విచారించిన తర్వాతే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడం మంచిది.. టీవీలో అత్యంత ఖరీదైన భాగం అందులోని బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ లైఫ్ భద్రత కెపాసిటీ లోడింగ్ తదితర వాటిని పూర్తిగా కనుక్కోవడం మంచిది. మొదటిసారి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసేవారు ఇలా చేయడం చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>