MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil46c880ed-9f15-4926-a663-b3fa798202fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil46c880ed-9f15-4926-a663-b3fa798202fd-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ నటుడు కార్తికేయ 2 అనే పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో కార్తికేయ 2 మూవీ తో పాటు 18 పేజెస్ అనే మరో మూవీ తో కూడా ప్రేక్Nikhil{#}karthikeya;kartikeya;cinema theater;Yuva;June;India;Telugu;Industry;Heroine;Cinema"స్పై" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!"స్పై" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!Nikhil{#}karthikeya;kartikeya;cinema theater;Yuva;June;India;Telugu;Industry;Heroine;CinemaSun, 18 Jun 2023 04:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ నటుడు కార్తికేయ 2 అనే పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో కార్తికేయ 2 మూవీ తో పాటు 18 పేజెస్ అనే మరో మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి గర్రి బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు.


RRR Telugu Movie Review Rating

"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "బిచ్చగాడు 2" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>