DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/russia7fdf5078-f18a-438c-bc5e-e5418d417382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/russia7fdf5078-f18a-438c-bc5e-e5418d417382-415x250-IndiaHerald.jpgఅమెరికా, రష్యా, టర్కీ, ఇరాన్ ఈ దేశాలు తాము మాత్రం ప్రశాంతంగా ఉంటాయి. కానీ పక్క దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వవు అని తెలుస్తుంది. అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండి పక్క దేశాలపై మాత్రం ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రశాంతతకు భంగం వాటిల్లేలా. వీళ్ళందరూ సిరియా వంటి దేశాల్లో ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటారని తెలుస్తుంది. అమెరికా సపోర్టింగ్ దళం, ఇరాన్ సపోర్టింగ్ దళం, ఇజ్రాయిల్ సపోర్టింగ్ దళం, రష్యా సపోర్టింగ్ దళం వీళ్ళందరూ బ్యాచ్ లుగా సపోర్ట్ చేసుకుంటారని తెలుస్తుంది. మొన్ననే అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానానRUSSIA{#}Iran;Israel;Syria;contract;American Samoa;Accident;Fighter;Russiaవార్‌: రష్యాపై అమెరికా నేరుగా దాడికి దిగుతుందా?వార్‌: రష్యాపై అమెరికా నేరుగా దాడికి దిగుతుందా?RUSSIA{#}Iran;Israel;Syria;contract;American Samoa;Accident;Fighter;RussiaSun, 18 Jun 2023 09:39:00 GMTఅమెరికా, రష్యా, టర్కీ, ఇరాన్ ఈ దేశాలు తాము మాత్రం ప్రశాంతంగా ఉంటాయి. కానీ పక్క దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వవు అని తెలుస్తుంది. అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండి పక్క దేశాలపై మాత్రం ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రశాంతతకు భంగం వాటిల్లేలా. వీళ్ళందరూ సిరియా వంటి దేశాల్లో ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటారని తెలుస్తుంది.


అమెరికా సపోర్టింగ్ దళం, ఇరాన్ సపోర్టింగ్ దళం, ఇజ్రాయిల్ సపోర్టింగ్ దళం, రష్యా సపోర్టింగ్ దళం వీళ్ళందరూ బ్యాచ్ లుగా సపోర్ట్ చేసుకుంటారని తెలుస్తుంది. మొన్ననే అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాన్ని సిరియాకు సంబంధించిన ఒక తీవ్రవాద వర్గం దాడి చేసి ధ్వంసం చేశారని తెలుస్తుంది. అయితే ఆ దాడిలో 24 మంది గాయపడ్డారట. అయితే అమెరికా అది దాడి కాదు యాక్సిడెంట్ అని చెప్తుందట.


అయితే ఆ తర్వాత అది యాక్సిడెంట్ కాదు అది దాడి చేసి పేల్చివేసిందే అని తెలిసింది. సిరియా అరబ్ దేశాలతో, చైనాతో,  రష్యాతో ఒప్పందం చేసుకుంది కాబట్టి ఈ ఘాతకాన్ని రష్యా ఆధ్వర్యంలో సిరియా ప్రభుత్వమే చేసింది అంటున్నారు. ఇది గ్రహించిన అమెరికా సరికొత్త యుద్ధ విమానాలను సిరియా వద్దకు పంపించింది అమెరికా సైన్యానికి మద్దతుగా. అంటే ఒక రకంగా అమెరికా యుద్ధానికి సన్నద్ధం అవ్వమని చెప్తుంది అని తెలుస్తుంది.


యూఎస్ కి సంబంధించిన ఎఫ్ 22 రాఫ్టర్స్ ను అక్కడకు పంపించింది అమెరికా. యూ.ఎస్ వైమానిక దళం ఈ ప్రాంతంలో రష్యా యొక్క సురక్షితం ఇంకా వృత్తి పరం కాని చర్యలను నిర్ణయించే ప్రయత్నంలో మధ్య ప్రాచ్యానికి ఎఫ్ 22 రాప్టర్ ఫైటర్ జెట్‌లను పంపింది.  సిరియాలోని రష్యన్ పైలట్‌లు చాలా కాలం పాటు నుండి ఉన్న భద్రతా నియమాలను ఖండించే ప్రమాదం ఉందని యూ.ఎస్ దౌత్యవేత్త తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు. సిరియా వాళ్ళ మీద రష్యా  ఆధిపత్యం ఎక్కడ పోతుందోనని అమెరికా కొత్త ఎత్తుగడ  వేసిందని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>