MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnud1c5b70e-3b7a-4ac3-8733-5200676ca191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnud1c5b70e-3b7a-4ac3-8733-5200676ca191-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రియమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలాగే శ్రీ విష్ణు తన నటనతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించడంతో ప్రస్తుతం ఈ నటుడి కి వరుసగా సినిSri vishnu{#}ram pothineni;sri vishnu;Hyderabad;Vijayawada;Alluri Sitarama Raju;Vishakapatnam;Bhimavaram;Eluru;Tuni;Josh;Annavaram;Yatra;Rajahmundry;Yuva;Posters;Box office;Telugu;Hero;June;cinema theater;Cinema"సామజవరగమన" మూవీ ప్రమోషనల్ టూర్ వివరాలను ప్రకటించిన మూవీ మేకర్స్..!"సామజవరగమన" మూవీ ప్రమోషనల్ టూర్ వివరాలను ప్రకటించిన మూవీ మేకర్స్..!Sri vishnu{#}ram pothineni;sri vishnu;Hyderabad;Vijayawada;Alluri Sitarama Raju;Vishakapatnam;Bhimavaram;Eluru;Tuni;Josh;Annavaram;Yatra;Rajahmundry;Yuva;Posters;Box office;Telugu;Hero;June;cinema theater;CinemaSun, 18 Jun 2023 08:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రియమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అలాగే శ్రీ విష్ణు తన నటనతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించడంతో ప్రస్తుతం ఈ నటుడి కి వరుసగా సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కుతున్నాయి. 

దానితో ప్రస్తుతం శ్రీ విష్ణు వరస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఆఖరుగా ఈ యువ నటుడు అల్లూరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా అల్లూరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ నటుడు ప్రస్తుతం సామజవరగమన అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది. అందులో భాగంగా ఈ మూవీ బృందం ఆహ్వాన యాత్ర పేరుతో ఒక ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేసింది.

అందులో భాగంగా ఈ మూవీ బృందం జూన్ 18 వ తేదీన హైదరాబాద్ , విజయవాడ ప్రదేశాలను పర్యటించనున్నట్లు ... ఆ తర్వాత జూన్ 19 వ తేదీన విజయవాడ , ఏలూరు , భీమవరం , అమలాపురం లలోను ... జూన్ 20 వ తేదీన రాజమండ్రి లోను ... జూన్ 21 వ తేదీన అన్నవరం , తుని , వైజాగ్ లను పర్యటించనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు.


RRR Telugu Movie Review Rating

30 ఏళ్ల క్రితం హత్య చేశాడు.. కానీ ఇప్పుడెలా దొరికాడో తెలుసా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>