HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthde0272d7-df07-4b17-9fcc-6169fca4d01d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthde0272d7-df07-4b17-9fcc-6169fca4d01d-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలా మందికి కడుపు ఉబ్బరం సమస్యలు రావడం సర్వసాధరమైపోయాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా మార్కెట్‌లో లభించే ఔషధాలు వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.పొట్ట సమస్యలతో బాగా బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా ఇంగువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇందులో జీర్ణక్రియకు మేలు చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. అందువల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు రాకుండా HEALTH{#}Hing;Ayurvedaకడుపు ఉబ్బరం సమస్యలు తగ్గించే సూపర్ టిప్స్?కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గించే సూపర్ టిప్స్?HEALTH{#}Hing;AyurvedaSun, 18 Jun 2023 18:28:19 GMT
అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల చాలా మందిలో కూడా పొట్ట సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలు వేసవి కాలంలో అయితే రెట్టింపు అవుతాయి.ప్రస్తుత కాలంలో చాలా మందికి కడుపు ఉబ్బరం సమస్యలు రావడం సర్వసాధరమైపోయాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా మార్కెట్‌లో లభించే ఔషధాలు వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.పొట్ట సమస్యలతో బాగా బాధపడుతున్నవారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో తప్పకుండా ఇంగువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇందులో జీర్ణక్రియకు మేలు చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. అందువల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


చాలా మంది ఆయిల్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల కూడా కడుపులో ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తిన్న 30 నిమిషాల తర్వాత నిమ్మరసం తాగితే చాలా సులభంగా పొట్ట ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా అంతేకాకుండా జీర్ణక్రియ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా అలాగే పెరుగు, పుదీనా ఆహారాల రుచి రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వేసవి కాలంలో వీటిని తరచుగా ఆహారాలో వినియోగించడం వల్ల శరీరం చల్ల దనంగా మారుతుంది.ఇంకా అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లు చురుకుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.వేసవి కాలంలో చాలా మంది అపానవాయువు సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో లూజ్‌ మోషన్స్‌ కూడా ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఇసాబ్‌గోల్‌తో తయారు చేసిన ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. కడుపు సమస్యలు చాలా ఈజీగా దూరం అవుతాయి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>