Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2f951f6e-cfef-404d-8e5d-7d5063158342-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2f951f6e-cfef-404d-8e5d-7d5063158342-415x250-IndiaHerald.jpgమామూలుగా తెలుగు సినిమా హీరోలకు ఉన్నంత డిమాండ్ మిగతా ఇండస్ట్రీలో హీరోలకు లేదంటే పెద్దగా అతిశయోక్తి కాదు. పైగా మన హీరోలు అందరూ కూడా బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం.అందుకే వారు లగ్జరీ కార్లు, విలాసవంతమైన హౌసులు, ఖరీదైన ఫోన్లు వాడుతూ ఉంటారు. వీలు దొరికితే బయట దేశాలకు రిలాక్స్ అవ్వడం కోసం ట్రిప్పులు కూడా వేస్తారు. ఇక మన హీరోలు వేసుకునే బట్టలు, వాచ్ లు, షూలు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో నిత్యం సంచలనంగా మారుతూ ఉంటాయి. సెలబ్రిటీల విషయాలు తెలుసుకోవడానికి నెటిజెన్స్ ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు socialstars lifestyle{#}Akkineni Nagarjuna;Smart phone;Naga Chaitanya;Samantha;Father;prema;Hero;Yevaru;marriage;Love;Girl;Cinema;Telugu;Newsషూటింగ్ లో దానిని వాడను అంటున్న నాగ చైతన్య...!!షూటింగ్ లో దానిని వాడను అంటున్న నాగ చైతన్య...!!socialstars lifestyle{#}Akkineni Nagarjuna;Smart phone;Naga Chaitanya;Samantha;Father;prema;Hero;Yevaru;marriage;Love;Girl;Cinema;Telugu;NewsSun, 18 Jun 2023 22:40:54 GMTమామూలుగా తెలుగు సినిమా హీరోలకు ఉన్నంత డిమాండ్ మిగతా ఇండస్ట్రీలో హీరోలకు లేదంటే పెద్దగా అతిశయోక్తి కాదు. పైగా మన హీరోలు అందరూ కూడా బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఎక్కువగా ఉండటం విశేషం.అందుకే వారు లగ్జరీ కార్లు, విలాసవంతమైన హౌసులు, ఖరీదైన ఫోన్లు వాడుతూ ఉంటారు. వీలు దొరికితే బయట దేశాలకు రిలాక్స్ అవ్వడం కోసం ట్రిప్పులు కూడా వేస్తారు. ఇక మన హీరోలు వేసుకునే బట్టలు, వాచ్ లు, షూలు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో నిత్యం సంచలనంగా మారుతూ ఉంటాయి. సెలబ్రిటీల విషయాలు తెలుసుకోవడానికి నెటిజెన్స్ ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు వారి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరితో డేటింగ్ లో ఉన్నారు. ఎవరిని ఇష్టపడుతున్నారు రెగ్యులర్ గా ఏం చేస్తారు ఏం తింటారు అనే విషయాల గురించి ఎప్పుడు ఆన్లైన్లో చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం నాగచైతన్య గురించి ఒక విషయం తెలిసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే నాగ చైతన్య చాలా సైలెంట్ గా ఉంటాడు, ఎవరితోనూ ఎక్కువగా కలవడు, ఆయన చెప్తే తప్ప ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు రావు. అలాగే ఎవరితో అయిన డేటింగ్ అంటూ వార్తలు వచ్చిన పెద్దగా రియాక్ట్ అవ్వడు. సమంతతో ప్రేమ విషయం కానీ పెళ్లి విషయం లేదా డివోస్ విషయం ఎంత వైరల్ వార్త అయినప్పటికీ, ఎవరు ఎలాంటి పుకార్లు పుట్టించినప్పటికీ నాగచైతన్య బయటకు వచ్చి ఏ వార్తలను ఖండించలేదు. అంతేకాదు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లడు అనే విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరో మనవడు మరియు నాగార్జున కొడుకు అయిన నాగ చైతన్య ఇంత డిసిప్లిన్ గా ఉంటాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. తండ్రి తాతల నుంచి వచ్చిన ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగచైతన్య షూటింగ్ కి వెళ్లేముందు ఫోన్ ని పక్కన పెట్టేస్తాడట సెట్లో ఖాళీగా సమయం దొరికిన సరే ఫోన్ వాడడట. అసలే ఫోన్ కల్చర్ ఎక్కువైపోయినా ఈరోజుల్లో ఇలా ఫోన్ కి దూరంగా ఉండటం అనేది కేవలం నాగచైతన్యకే చెల్లింది. మామూలుగా అయితే మన తారలు అందరూ 24 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారు. అందుకే నాగచైతన్య ఈ విషయంలో వెరీ స్పెషల్. సమంత విడిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు డిప్రెషన్ కి వెళ్ళిన నాగచైతన్య ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు అతని జీవితంలోకి ఒక మంచి అమ్మాయి రావాలని కోరుకుందాం.



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ హిట్ కొట్టిన మూవీను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్....!!

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>