TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/sudhakar-actora836848b-1e0d-4072-86c7-8de498f50756-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/sudhakar-actora836848b-1e0d-4072-86c7-8de498f50756-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తమిళ సినిమాలలో హీరోగా నటించి 45 చిత్రాలకు పైగా హీరోగా అలుపెరగని గుర్తింపు సొంతం చేసుకునన్న ఈయన ఆ తర్వాత అక్కడ కొన్ని రాజకీయాల కారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. తెలుగులోనే ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఫేడౌట్ అయిపోయారు. ఇక చాలాకాలం తర్వాత ఒక రియాల్టీ షో లో కనిపించి సందడి చేశారు. అభిమానులు ఆయనను చూసి కొంచెం హ్యాపీగా ఫీలయినా .. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయనను SUDHAKAR ACTOR{#}sudhakar;Tollywood;Comedian;Tamil;Father;media;Journey;Reality Showటీవీ: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్ సుధాకర్.. ఆ షోలో కనిపించి..!టీవీ: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్ సుధాకర్.. ఆ షోలో కనిపించి..!SUDHAKAR ACTOR{#}sudhakar;Tollywood;Comedian;Tamil;Father;media;Journey;Reality ShowSun, 18 Jun 2023 02:00:00 GMTప్రముఖ నటుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తమిళ సినిమాలలో హీరోగా నటించి 45 చిత్రాలకు పైగా హీరోగా అలుపెరగని గుర్తింపు సొంతం చేసుకునన్న ఈయన ఆ తర్వాత అక్కడ కొన్ని రాజకీయాల కారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. తెలుగులోనే ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఫేడౌట్ అయిపోయారు. ఇక చాలాకాలం తర్వాత ఒక రియాల్టీ షో లో కనిపించి సందడి చేశారు. అభిమానులు ఆయనను చూసి కొంచెం హ్యాపీగా ఫీలయినా .. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయనను చూసి మరింత బాధపడుతున్నారని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పటి జనరేషన్ కు కమెడియన్ సుధాకర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వారిని అడిగితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా బాగా నవ్వించిన ఈయన గత కొన్ని సంవత్సరాలలో బయట ఎక్కడ కనిపించలేదు. కానీ ఈమధ్య కొన్ని రోజుల ముందు ఆయన చనిపోయారని ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో మీడియా ముందుకు వచ్చి వాటిని కొట్టి పారేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.

ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో ఫాదర్స్ డే సందర్భంగా నేను నాన్న పేరుతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయగా.. ఈ షో కి ఆర్గనైజర్స్ సుధాకర్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు. 45 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నందుకు గాను ఆయనను సన్మానించి ఆయనతో కేక్ కూడా కట్ చేయించారు. ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ను చూసి చాలామంది మొదట గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీలు, నవ్వించిన సన్నివేశాలను గుర్తుచేసుకొని మరీ సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇకపోతే ఆయన ఆరోగ్యం సరిగా లేదని సన్నగా మారిపోయి మరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారని చెప్పవచ్చు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

అమరావతి : సినిమాలో కమెడియన్ లాగైపోయారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>