MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase4d865ec-28a0-4984-b00e-3200f8775d33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase4d865ec-28a0-4984-b00e-3200f8775d33-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తాజాగా జూన్ 16 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు భారీ మొత్తంలో కలక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయిPrabhas{#}krishna;kriti sanon;Kerala;Guntur;Nellore;Hindi;AdiNarayanaReddy;Prabhas;Kannada;Tamil;India;Box office;June;cinema theater;Telugu;Heroine;Cinemaమొదటి రోజు "ఆది పురుష్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!మొదటి రోజు "ఆది పురుష్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Prabhas{#}krishna;kriti sanon;Kerala;Guntur;Nellore;Hindi;AdiNarayanaReddy;Prabhas;Kannada;Tamil;India;Box office;June;cinema theater;Telugu;Heroine;CinemaSun, 18 Jun 2023 09:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తాజాగా జూన్ 16 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు భారీ మొత్తంలో కలక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 13.68 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.52 , యుఏ లో 3.72 కోట్లు , ఈస్ట్ లో 2.78 కోట్లు , వెస్ట్ లో 2.24 కోట్లు , గుంటూరు లో 4 కోట్లు , కృష్ణ లో 2 కోట్లు , నెల్లూరు లో 90 లక్షల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల షేర్ ... 49.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి కర్ణాటక లో మొదటి రోజు 4.65 కోట్ల కలక్షన్ లు దక్కగా ... తమిళ నాడు లో 76 లక్షలు , కేరళ లో 26 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.80 కోట్లు , ఓవర్ సీస్ లో 12.8 కోట్ల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70.13 కోట్ల షేర్ ... 137 కోట్ల గ్రాస్ కలక్షన్ లు దక్కాయి. ఇక కృతి సనన్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>