Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketb0579ac4-c33b-4f83-bea4-cc1df268b51f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketb0579ac4-c33b-4f83-bea4-cc1df268b51f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. సాధారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను చీరకాల ప్రత్యర్థులు అని పిలుస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా తొలCricket{#}Yevaru;Audience;Australia;Cricket;Englandయాషెష్ సిరీస్.. రికార్డు సృష్టించిన ఉస్మాన్ ఖవాజా?యాషెష్ సిరీస్.. రికార్డు సృష్టించిన ఉస్మాన్ ఖవాజా?Cricket{#}Yevaru;Audience;Australia;Cricket;EnglandSun, 18 Jun 2023 18:09:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. సాధారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను చీరకాల ప్రత్యర్థులు అని పిలుస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ ఉంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఈ యాషెష్ సిరీస్ లో ఇరుజట్ల ఆటగాళ్ళు కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని రికార్డులను కూడా బద్దలు కొడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సైతం ఇటీవలే ఒక ఆసక్తికర రికార్డును సృష్టించాడు. సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో లాగా టెస్ట్ ఫార్మాట్లో వరుసగా సెంచరీలు సాధించడం అంత సులభమైన విషయం కాదు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.



 టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సంచరిలు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేశాడు ఉస్మాన్ ఖవాజా. ఏకంగా ఏడు సెంచరీల నమోదు చేశాడు. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ తో సమంగా నిలిచాడు ఉస్మాన్ ఖావాజా. ప్రస్తుతం జరుగుతున్న యాసిస్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో కవాజా 126 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం తెలుసుకునేందుకు అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ఆదిపురుష్?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>