MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie0f5a7c82-87e6-4e4b-ad6f-613552a003bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie0f5a7c82-87e6-4e4b-ad6f-613552a003bd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ రీసెంట్గా నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా సుకుమారే అందించినట్లు తెలుస్తోంది. కీలకమైన పాత్రలో అజయ్, యాంకర్ శ్యామల, రాజీవ్ కనకాల తదితరులు సైతం నటించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించింది ఈ చిత్రం.. సVIRUPAKSHA;MOVIE{#}rajiv kanakala;sai dharam tej;sukumar;Andhra Pradesh;Amarnath K Menon;Chitram;Success;Director;Hero;Cinemaవావ్:అన్ని కోట్ల లాభంతో విరూపాక్ష మూవీ..!!వావ్:అన్ని కోట్ల లాభంతో విరూపాక్ష మూవీ..!!VIRUPAKSHA;MOVIE{#}rajiv kanakala;sai dharam tej;sukumar;Andhra Pradesh;Amarnath K Menon;Chitram;Success;Director;Hero;CinemaSun, 18 Jun 2023 08:00:00 GMTటాలీవుడ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ రీసెంట్గా నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా సుకుమారే అందించినట్లు తెలుస్తోంది. కీలకమైన పాత్రలో అజయ్, యాంకర్ శ్యామల, రాజీవ్ కనకాల తదితరులు సైతం నటించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించింది ఈ చిత్రం.. సమ్మర్ లో ఈ సినిమా తప్ప మరే సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి ఎన్ని కోట్లు లాభాన్ని అందుకుందో ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-16.20 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-5 .55 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-5.37 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.71 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.97 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-2.58 కోట్ల రూపాయలు
7). కృష్ణ-2.61 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.30 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.38.29 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.90 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-5.86 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 47.60  కోట్ల రూపాయలు రాబట్టింది.

విరూపాక్ష సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.22.36 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.22.8 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సి ఉన్నది.. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ సినిమా ముగిసే సమయానికి రూ.47.52 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది దీంతో ఈ సినిమా కొన్న బయ్యారులకు ఏకంగా  రూ.24.72 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక గ్రాస్ పరంగ దాదాపుగా 90 నుంచి రూ.100 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించినట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

పవన్‌.. చెప్పులు వదిలేయ్‌.. గ్లాసు పగిలింది చూస్కో?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>