Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-44a04d59-3213-47c3-b8bc-c065c008cfa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-44a04d59-3213-47c3-b8bc-c065c008cfa6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు కూడా వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ మధ్యన ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఇక ఈ రసవతరమైన పోరు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్ల మధ్య పోరు కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంCricket.{#}Ben Stokes;Cricket;Australia;England;INTERNATIONALతొలిరోజే డిక్లేర్ చేయడం.. నా జీవితంలో తొలిసారి?తొలిరోజే డిక్లేర్ చేయడం.. నా జీవితంలో తొలిసారి?Cricket.{#}Ben Stokes;Cricket;Australia;England;INTERNATIONALSun, 18 Jun 2023 17:09:00 GMTప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు కూడా వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు గా కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ మధ్యన ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఇక ఈ రసవతరమైన పోరు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లు గానే ఇరు జట్ల మధ్య పోరు కొనసాగుతుంది  అని చెప్పాలి.



 అయితే ఇటీవల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మొదటి రోజు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కాస్త సంచలనం గా మారిపోయింది. అయితే ఇంగ్లాండు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం గురించి అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. తొలి రోజు ఇంగ్లాండు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేయగా.. ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కెప్టెన్ బెన్ స్టోక్స్. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు మాత్రమే కాదు ఇతర క్రీడలకు సంబంధించిన ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.



 కాగా ఇలా 393 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గురించి ఆ దేశ ఫుట్బాల్ జట్టు కోచ్ గారేత్ సౌత్ గేట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తన జీవితంలో ఇలా మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ఒక చూడటం మొదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ ఫలితం పై ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలోనూ అత్యుత్తమ ఆటగాళ్ళు ఉన్నారని ఆ జట్టును తక్కువ అంచనా వేయలేము అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ ఫుట్బాల్ కోచ్ గారెత్ సౌత్ గేట్.



RRR Telugu Movie Review Rating

ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ఆదిపురుష్?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>