MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushfd8da401-adf0-45da-a539-9dda4e6546ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushfd8da401-adf0-45da-a539-9dda4e6546ef-415x250-IndiaHerald.jpgపదకొండేళ్ల క్రితం ఓ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సెషనల్ అయ్యింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆ పాటను ప్రతి ఒక్కరూ ఆలపించారు. ఆ పాట ఏందో ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.అదే ‘వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి’..మ్యూజిక్ వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ కూడా హమ్ చేసేస్తారు. అంతగా శ్రోతలను ఆకట్టుకుంటుంది ఈ పాట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడిన ఈ పాట విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ యూట్యూబ్‏లో ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటి దాకా ఈ పాటకు 400 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగDHANUSH{#}Shruti Haasan;anirudh ravichander;prema;Hero;dhanush;Kollywood;Thriller;November;Tamil;Cinema;Love;you tube11 ఏళ్లయిన ఇంకా రికార్డులు సృష్టిస్తున్న ధనుష్?11 ఏళ్లయిన ఇంకా రికార్డులు సృష్టిస్తున్న ధనుష్?DHANUSH{#}Shruti Haasan;anirudh ravichander;prema;Hero;dhanush;Kollywood;Thriller;November;Tamil;Cinema;Love;you tubeSun, 18 Jun 2023 15:16:10 GMTపదకొండేళ్ల క్రితం ఓ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సెషనల్ అయ్యింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆ పాటను ప్రతి ఒక్కరూ ఆలపించారు. ఆ పాట ఏందో ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.అదే ‘వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి’..మ్యూజిక్ వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ కూడా హమ్ చేసేస్తారు. అంతగా శ్రోతలను ఆకట్టుకుంటుంది ఈ పాట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడిన ఈ పాట విడుదలై ఇప్పటికి 11 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ యూట్యూబ్‏లో ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటి దాకా ఈ పాటకు 400 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్టవుతుందని అప్పట్లో ఎవరూ కూడా ఊహించలేరు. అసలు భాషతో సంబంధం లేకుండా సౌత్ టూ నార్త్.. ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని కూడా మెస్మరైజ్ చేసింది. సంగీతానికి హద్దులు లేవని.. అసలు భాషతో సంబంధం లేదని ఈ సాంగ్ నిరూపించింది. ఇక ఈ సాంగ్ విడుదలై 11 ఏళ్లు దాటిన.. ఇప్పటికీ కూడా సంచలనం సృష్టిస్తోంది.2012 వ సంవత్సరంలో విడుదలైన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 3. ఇందులో ధనుష్ ఇంకా శృతి హాసన్ జంటగా నటించగా.. ఈ సినిమాలో ధనుష్ స్వయంగా పాడిన పాట కొలవెరి డి. ఈ పాట 2011 నవంబర్ 16న విడుదలైంది.


అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సెషన్ సృస్టించింది. అప్పట్లో ఈ పాట కుర్రకారుని ఓ ఊపు ఉపేసింది.ఇంకా ఈ పాటకు ధనుష్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతంని అందించారు.నిజానికి ఇది తమిళ్ సాంగ్ కాదు.. తంగ్లీష్ అని కూడా దీన్ని చెప్పుకొవచ్చు.. అంటే ఇందులో తమిళ్, ఇంగ్లీష్ రెండు పదాలను రెంటిని ఉపయోగించారు.ఈ మూవీ డైరెక్టర్ ఐశ్వర్యకు లైట్ మూడ్ లవ్ సాంగ్ కావాలని కోరగా.. అనిరుధ్ కేవలం 10 నిమిషాల్లో రఫ్ ట్యూన్ ని చేశాడు. ఇక వెంటనే దాదాపు 20 నిమిషాల్లో ఈ పాట రాశాడు ధనుష్. ఇంతకీ.. “వై దిస్ కొలవెరి ?” అంటే అర్థం ఏంటంటే దీని అర్థం ఎందుకంత కఠిన గుణం అని. గుండెల్లో బాగా ప్రేమ నింపుకున్న యువకుడు.. చివరకు  నిరాశతో ఆలపించే సాంగ్. తమిళంలో రౌడీ బేబీ సాంగ్ అత్యధిక వ్యూస్ అందుకున్న ఫస్ట్ సాంగ్.సెకండ్ సాంగ్ కొలవెరి సాంగ్. ఈ పాట విడుదలైన వారం రోజుల్లోనే యూట్యూబ్ లో 3.5 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ లో 1 మిలియన్ షేర్స్ వచ్చాయంటే అప్పట్లే ఈ సాంగ్ ఏ రెంజ్ లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



RRR Telugu Movie Review Rating

ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ఆదిపురుష్?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>