Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5be5a9a7-a336-4374-b709-77329a1fc0c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5be5a9a7-a336-4374-b709-77329a1fc0c9-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న జట్లు ఏవి అంటే ప్రతి ఒక్కరు కూడా భారత్ పాకిస్తాన్ పేరు చెబుతూ ఉంటారు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు మ్యాచ్ ఆడిన కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి అయితే ఇక భారత్, పాకిస్తాన్ తర్వాత ఇలా చిరకాల ప్రత్యర్థులుగా పేరు సంపాదించుకున్న టీమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే.. అది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని చెప్పాలి. రెండు జట్లు కూడా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గానే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు ఆధిపత్య పోరCricket {#}Australia;Pakistan;India;England;Cricketవరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్.. చెత్త రికార్డు?వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మెన్.. చెత్త రికార్డు?Cricket {#}Australia;Pakistan;India;England;CricketSun, 18 Jun 2023 11:00:00 GMTవరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న జట్లు ఏవి అంటే ప్రతి ఒక్కరు కూడా భారత్ పాకిస్తాన్ పేరు చెబుతూ ఉంటారు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు మ్యాచ్ ఆడిన కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి   అయితే ఇక భారత్, పాకిస్తాన్ తర్వాత ఇలా చిరకాల ప్రత్యర్థులుగా పేరు సంపాదించుకున్న టీమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే.. అది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని చెప్పాలి. రెండు జట్లు కూడా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గానే కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది.



 ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో హోరాహోరీగా పోరును సాగిస్తూ ఉంటాయ్ అని అందుకే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యాషేష్ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్లు కూడా పోటీ పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ లబుషేన్ కి ఊహించిన రీతిలో చేదు అనుభవం ఎదురయింది.


 అతని టెస్ట్ క్రికెట్ కెరియర్లో మొదటిసారి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు లబుషేన్. ఏకంగా మొదటిసారి గోల్డెన్ డకౌట్ గా   వెనుతిరిగాడు అని చెప్పాలి. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు లబుషేన్. కాగా ఇతగాడిని ఇంగ్లాండ్ బౌలర్ తొలి బంతికే బోల్తా కొట్టించి వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ వేసిన బంతిని లబుషేన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బాల్ బ్యాట్ ఎడ్జ్ ను తాకి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. కాగా టెస్ట్ ఫార్మాట్ లో అతనికి డకౌట్ అవడం నాలుగో సారి.. అయితే గోల్డెన్ డకౌట్ అవడం మాత్రం కెరియర్ లోనే మొదటిసారి.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>