Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bena3e2ef8b-6d2a-4321-ae4d-a89796cc4ddf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bena3e2ef8b-6d2a-4321-ae4d-a89796cc4ddf-415x250-IndiaHerald.jpgఇండియా , పాకిస్తాన్ తర్వాత వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా పోరాడుతున్నాయి. అయితే టెస్ట్ ఫార్మాట్ అంటే నేమ్మదైన ఆట తీరుకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. కానీ గత కొంతకాలం నుంచి అటు ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ ఫార్మాట్ కి సరికొత్త అర్ధాన్ని చెబుతుంది. టీ20 ఫార్మాట్ తరహాలో బ్యాట్స్మెన్లు చెలరేగిపోతూ పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి. Ben{#}hari;hari music;Australia;Ben Stokes;Pakistan;England;ICC T20బెన్ స్టోక్స్ నిర్ణయానికి.. నోరెళ్లపెట్టిన కామెంటేటర్లు?బెన్ స్టోక్స్ నిర్ణయానికి.. నోరెళ్లపెట్టిన కామెంటేటర్లు?Ben{#}hari;hari music;Australia;Ben Stokes;Pakistan;England;ICC T20Sun, 18 Jun 2023 09:30:00 GMTఇండియా , పాకిస్తాన్ తర్వాత వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా పోరాడుతున్నాయి. అయితే టెస్ట్ ఫార్మాట్ అంటే నేమ్మదైన ఆట తీరుకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. కానీ గత కొంతకాలం నుంచి అటు ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ ఫార్మాట్ కి సరికొత్త అర్ధాన్ని చెబుతుంది.  టీ20 ఫార్మాట్ తరహాలో బ్యాట్స్మెన్లు చెలరేగిపోతూ పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇలా కొత్తగా బజ్ బాల్ విధానాన్ని పాటిస్తూ ఇక వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ఇంగ్లాండు టీం. అయితే ఈ బజ్ బాల్ విధానంలో భాగంగా అటు జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇలా అనూహ్యమైన నిర్ణయాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ నిర్ణయాలతో అటు మ్యాచ్ కు వ్యాఖ్యాతలుగా ఉన్న లెజెండ్స్ సైతం షాక్ అయ్యారు అని చెప్పాలి.



 ఇటీవలే తొలి టెస్ట్ మ్యాచ్లో తొలిరోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరిని అవాక్కయ్యేలా చేశాడు బెన్ స్టోక్స్. ఇక రెండో రోజు ఊహించని ప్లేయర్ తో బౌలింగ్ వేయించి మరింత ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హరిబూక్స్. అయితే బ్యాట్స్మెన్ గా ఎప్పుడు అవకాశాలు దక్కించుకుంటాడు. కానీ బౌలర్గా అతను బంతులు వేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా రెగ్యులర్ బౌలర్ కానీ హరి బ్రూక్స్ తో బంతి వేయించాడు.  మ్యాచ్ కు వ్యాఖ్యాతగా ఉన్న రికీ పాంటింగ్ స్పందిస్తూ.. ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ కామెంట్ చేయగా.. బజ్ బాల్ అంటే ఇదేనేమో అంటూ అటు మైఖేల్ కామెంట్ చేశాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. ఆ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

ప్రపంచమా జాగ్రత్త.. రష్యా ఎంతకైనా తెగిస్తుంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>