Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec7e8129d-4850-4e71-8a91-3ccda951b872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec7e8129d-4850-4e71-8a91-3ccda951b872-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెకండ్ గ్రేడ్ హీరోల్లో ఒకరైన గోపీచంద్.తొలివలపు తో హీరోగా ఆయన తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ మూవీ తర్వాత కాస్త రూటు మార్చి జయం, నిజం, వర్షం ల్లో విలన్ పాత్రలో భయపెట్టారు. ఇందులో గోపిచంద్ నటినకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.ఈ మూడు సినిమాల్లో కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే అటు ప్రతినాయకుడిగా మెప్పించిన గోపిచంద్.. అదే సమయంలో మళ్లీగా హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్న చిత్రం యజ్ఞం. 2004లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.ఈ చిత్రానికి రవికుమార్ చౌదరsocialstars lifestyle{#}benarjee;K S Ravikumar;Varsham;Chitram;ram pothineni;Director;March;Prabhas;Audience;Film Industry;Hero;News;Cinemaగోపీచంద్ హిట్ కొట్టిన మూవీను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్....!!గోపీచంద్ హిట్ కొట్టిన మూవీను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్....!!socialstars lifestyle{#}benarjee;K S Ravikumar;Varsham;Chitram;ram pothineni;Director;March;Prabhas;Audience;Film Industry;Hero;News;CinemaSun, 18 Jun 2023 23:34:52 GMTచిత్ర పరిశ్రమ లో సెకండ్ గ్రేడ్ హీరోల్లో ఒకరైన గోపీచంద్.తొలివలపు తో హీరో గా ఆయన తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ మూవీ తర్వాత కాస్త రూటు మార్చి జయం, నిజం, వర్షం ల్లో విలన్ పాత్ర లో భయపెట్టారు. ఇందు లో గోపిచంద్ నటినకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.ఈ మూడు సినిమా ల్లో కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే అటు ప్రతినాయకుడి గా మెప్పించిన గోపిచంద్.. అదే సమయంలో మళ్లీగా హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్న చిత్రం యజ్ఞం. 2004లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.ఈ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా.. ఈతరం ఫిలింస్ బ్యానర్ పై పోకూరి బాబురావు నిర్మించారు. ఫ్యాక్షనిజం నేపథ్యం లో వచ్చిన ఈ లో గోపిచంద్ సరసన సమీరా బెనర్జీ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం హిట్టయ్యాయి. అయితే ఈ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో గోపిచంద్ కాదట.

ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి హీరో గా ముందుగా ప్రభాస్ ను అనుకున్నారట. కానీ డైరెక్టర్ కొత్త కావడం తో ప్రభాస్ ఈ ను రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత ఇదే స్టోరీని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు చెప్పగా.. పలు కారణాలతో అతను రిజెక్ట్ చేశాడట. అలా చివరకు యజ్ఞం మూవీ గోపిచంద్ వద్దకు వెళ్లింది. ఇక వీరిద్దరి కాంబో లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే.. ఇటీవలే రామాబాణం తో ఆడియన్స్ ముందుకు వచ్చారు మ్యాచో స్టార్ గోపిచంద్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల ను అంత గా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో డింపుల్ హయాతి కథానాయికగా నటించింది



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ హిట్ కొట్టిన మూవీను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్....!!

ఉక్రెయిన్‌కు నాటో దేశాల షాక్‌.. నోఛాన్స్‌?

జగన్‌ సార్‌.. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అరికట్టండి?

చంద్రబాబుకూ జగన్‌కూ తేడా అదే కదా?

జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>